Revanth Reddy: నాగార్జున, బన్నీ పై రేవంత్ రెడ్డి పగ పెంచుకోవడానికి కారణం అదేనా.?

Revanth Reddy: రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి సినీ ఇండస్ట్రీపై పగ పట్టినట్టే చేస్తున్నారు. ఎందుకంటే ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న టాలీవుడ్ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడంతో పాటు అల్లు అర్జున్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీపై పగ పట్టినట్టే ఉన్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ లేకపోతే అసలు హైదరాబాద్ కి అంత పేరే ఉండదు.

Is that the reason for Revanth Reddy grudge against Nagarjuna and Bunny

Is that the reason for Revanth Reddy grudge against Nagarjuna and Bunny

అలాంటి సినీ ఇండస్ట్రీని తప్పు పట్టడం మంచి పద్ధతి కాదు. కానీ ఇండస్ట్రీ హీరోలు కూడా ప్రభుత్వానికి సహకరించాలి.. అయితే ఈ ఏడాది మాత్రం రేవంత్ రెడ్డి నాగార్జున బన్నీలపై పగ పట్టినట్టే వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున మాజీ కోడలు సమంతపై కాంగ్రెస్ మహిళా మంత్రి చేసిన కామెంట్లు అయితే ఎంత వివాదాస్పదం అయ్యాయో చెప్పనక్కర్లేదు. (Revanth Reddy)

Also Read: Samantha: సమంతకు షాక్ ఇచ్చిన హీరో..లీగల్ నోటీసులు పంపి..?

అయితే అల్లు అర్జున్,నాగార్జునని మాత్రమే రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉందట.అదేంటంటే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా నాగార్జున బీఆర్ఎస్ పార్టీతో సన్నిహితంగా ఉండడం కారణంగా రేవంత్ రెడ్డికి అది నచ్చలేదట.(Revanth Reddy)

Is that the reason for Revanth Reddy grudge against Nagarjuna and Bunny

అలాగే అల్లు అర్జున్ కూడా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో దురుసుగా ప్రవర్తించడం రేవంత్ రెడ్డికి నచ్చలేదని తెలుస్తుంది.ఈ రెండు కారణాల వల్లే నాగార్జున, అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డి పగబట్టినట్టు వ్యవహరిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.(Revanth Reddy)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *