Jagan: ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు ఊహించని షాక్ ఇచ్చిన జగన్?
Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత కొన్ని రోజులుగా వైసిపి నేతలను టార్గెట్ చేసి తెలుగుదేశం కూటమి నేతలు పోలీసు కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడ ఉన్నా వైసిపి నేతలు గజగజ వనికి పోతున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు అటు జగన్మోహన్ రెడ్డి పైన ఎల్లో మీడియా… తప్పుడు ప్రచారం చేస్తున్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. Jagan
jagan legal notices to abn and eenadu
అయితే ఇలాంటి నేపథ్యంలో ఎల్లో మీడియాకు ఊహించని షాక్ ఇచ్చాడు వైయస్ జగన్మోహన్ రెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో మీడియా గా ముద్ర పడిపోయిన ఆంధ్రజ్యోతి అలాగే ఈనాడు మీడియా సంస్థలకు షాక్ ఇచ్చాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.ఈనాడు అలాగే ఆంధ్రప్రదేశ్ మీడియా సంస్థలకు నోటీసులు ఇష్యూ చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సే కి అలాగే ఏపీ ప్రభుత్వం మధ్య కుదిరిన విద్యుత్ ఒప్పందాలపై.. ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతి రెండు మీడియా సంస్థలు తప్పుడు కథనాలు… ప్రచురణ అలాగే ప్రసారం చేశాయని వైయస్ జగన్మోహన్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. Jagan
also read: Pakisthan: ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో షాక్.. ఒంటరైన పాకిస్తాన్?
దీనికి సంబంధించిన కథనాలు తమ పేపర్లలో మొదటి పేజీలోనే ప్రచురించారని జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ విషయంలో తనకు క్షమాపణలు చెప్పాలని ఆంధ్రజ్యోతి అలాగే ఈనాడు సంస్థలకు లీగల్ నోటీసులు పంపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. Jagan