Jagan: జనంలోకి జగన్.. 26 జిల్లాల్లో పర్యటన..?


Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకి హీటెక్కుతున్నాయి. ఒకవైపు సోషల్ మీడియాలో అరెస్టులు, మరొకవైపు అదాని వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ తరుణంలో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలలోకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. Jagan

Jagan Mohan Reddy Plans District Tours Post-Sankranti to Revitalize YSRCP Support

సంక్రాంతి పండుగ నుంచి జిల్లాల పర్యటన చేయనున్నట్లు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వయంగా అనౌన్స్ చేశారు. తాడేపల్లిలో జరిగిన వైసీపీ నేతల సమావేశంలో జగన్ ఈ ప్రకటన చేశారు. 6 నెలలలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని జగన్ అన్నారు. కష్టాలు ఉన్న సమయంలో గట్టిగా నిలబడితే అధికారంలోకి వస్తామని వెల్లడించాడు వైయస్ జగన్మోహన్ రెడ్డి. Jagan

Also Read: Cm Revanth Reddy: కొడంగల్ కు గుడ్ బాయ్.. కొత్త నియోజకవర్గం వేటలో రేవంత్ ?

జిల్లాల పర్యటనలో నేతలతో నేరుగా కార్యకర్తలతోనే సమావేశం అవుతానని జగన్ అన్నారు. సంక్రాంతి అనంతరం జిల్లాల పర్యటనలు ప్రారంభించనున్నట్లుగా శుక్రవారం రోజున జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశారు. ఈ పర్యటనలో ప్రతి బుధవారం, గురువారం కార్యకర్తలతోనే జగన్ నేరుగా సమావేశం కానున్నారు. Jagan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *