Jagan: జగన్ ఇంట తీవ్ర విషాదం ?
Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్దమ్మ తాజాగా మరణించారు. గత కొన్ని రోజులుగా …. వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్దమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పెద్దమ్మ పేరు సుశీలమ్మ. ఆమె వయసు 85 సంవత్సరాలు.

Jaganmohan Reddy’s elder sister Sushilamma passes away
జగన్మోహన్ రెడ్డి పెద్దమ్మ సుశీలమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ మరణించారు. కడప జిల్లా పులివెందులలో సుశీలమ్మ మరణించడం జరిగింది. ఆమె దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు ఆనంద రెడ్డి భార్య.
Ipl 2025: పోరాడి ఓడిన గుజరాత్… పంజాబ్ రాత మార్చుతున్న అయ్యర్ ?
గడిచిన రెండు నెలల కిందట ఆయన పెద్దమ్మ సుశీలమ్మ ను వైయస్ జగన్మోహన్ రెడ్డి… పరామర్శించడం జరిగింది. అయితే ఇవాళ సుశీలమ్మ మరణించారు. దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక రేపు.. సుశీలమ్మ ఇంటికి షర్మిల కూడా రాబోతున్నారు.
KTR: తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగితే అందాల పోటీలా?