Jagapathi Babu: భార్యను కాదని హీరోయిన్ పై ప్రేమ.. చివరికి చనిపోవాలని నిర్ణయం తీసుకున్న జగపతిబాబు.?
Jagapathi Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోలుగా వెలుగొందిన చాలామంది ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్స్ గా మారిపోయి అద్భుతంగా కెరియర్ లో రాణిస్తున్నారు. ఇలాంటి వారిలో శ్రీకాంత్ జగపతిబాబు, సునీల్ ఉన్నారు.. ఇక ఇందులో ముఖ్యంగా జగపతిబాబు మాత్రం అద్భుతంగా రాణిస్తున్నారు.. అలాంటి ఈయన ఎక్కువగా లవ్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథల్లో హీరోగా చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు. తన కెరియర్ మంచి పొజిషన్ లో ఉన్న తరుణంలోనే ఒక స్టార్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారట.

Jagapathi Babu decided to die in that Heroine
ఆమెను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడట.. చివరికి ఆమె కోసం ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశాడట.. మరి ఆమె ఎవరు ఆ వివరాలు ఏంటో చూద్దామా.. జగపతిబాబు ఇండస్ట్రీలో ఆల్ రౌండర్, యాక్టరని చెప్పవచ్చు.. హీరోగా, విలన్ గా, తండ్రిగా, మామయ్యగా, కమెడియన్ గా, ఏ పాత్రలో అయినా చేయడం కాదు అందులో జీవించేస్తారని చెప్పవచ్చు.. అలాంటి జగపతిబాబు అప్పట్లో సౌందర్యను విపరీతంగా ప్రేమించాలని, ఆమెనే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని మీడియా వేదికగా వార్తలు వినిపించాయి.. (Jagapathi Babu)
Also Read: Allu Aravind: అల్లు మెగా బంధం తెగినట్టేనా.. ప్రేమతో కాదు భయంతో అల్లు అరవింద్ ఆ పని.?
ఈ విషయాన్ని సౌందర్య క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి ఆమని కూడా ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టింది.. జగపతిబాబు సౌందర్యపై పీకల్లోకి ప్రేమ పెంచుకున్న తరుణంలోనే ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో కన్ను మూసింది. ఈ మరణవార్త ఇండస్ట్రీ వారందరిని కలచివేసింది. ఈ విషయం తెలిసిన జగపతిబాబు మాత్రం తట్టుకోలేకపోయారట. దారుణంగా విలపించి చివరికి తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారట.. కానీ తన ఫ్యామిలీ భార్య ఒత్తిడి వల్ల కాస్త ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాడని సినీ జర్నలిస్టు ఈమంది రామారావు ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు..

ఇక ఇదే విషయంపై జగపతిబాబు స్పందిస్తూ ఒక మంచి నటిని ఇండస్ట్రీ కోల్పోవడం చాలా బాధాకరం.. నాకే కాదు ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ ఆమె తీరని శోకం మిగిల్చిందని చెప్పుకొచ్చారు.. ఆమె మరణం వల్ల తన ఫ్యామిలీ, తనను నమ్ముకున్న వాళ్లంతా నష్టపోయారని చెప్పుకొచ్చాడు.. ఈ విషయం జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Jagapathi Babu)