Janhvi Kapoor: ఆ డైరెక్టర్ కోసం ముచ్చటగా 3 రాత్రులు అలాంటి పని చేసిన జాన్వీకపూర్.?

Janhvi Kapoor: ఏంటి జాన్వీ కపూర్ ఆ డైరెక్టర్ కోసం 3 రాత్రులు అలాంటి పని చేసిందా? ఇంతకీ ఈ బ్యూటీ 3 రాత్రులు చేసిన ఆ పని ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. డైరెక్టర్ కోసం మూడు రాత్రులు అంటే అందరూ ఏదేదో ఊహించేసుకుంటారు.ఎందుకంటే మూడు రాత్రులు అంటే పెళ్లి తర్వాత మూడు రాత్రులే అనుకుంటారు. కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే జాన్వీ కపూర్ చెప్పింది వేరు మీరు అర్థం చేసుకున్నది వేరు.
Janhvi Kapoor who did such a thing for 3 nights for that director
ఇక అసలు విషయంలోకి వెళ్తే..జాన్వీ కపూర్ నటించిన రూహీ మూవీ విడుదలై నాలుగు సంవత్సరాలు పూర్తవడంతో ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టింది జాన్వీ కపూర్.రూహి సినిమాలోని ఒక సాంగ్ కోసం నేనొక్కదాన్ని సోలోగా పర్ఫామెన్స్ చేయాల్సి వచ్చింది. అయితే కఠినమైన లైటింగ్ కింద చిన్న వయసులో ఉన్న నేను డాన్స్ చేయడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది.(Janhvi Kapoor)
Also Read: Honey Rose: డైరెక్టర్ తో హనీ రోజ్ ఎఫైర్.. హోటల్ రూమ్ లో.?
కానీ ఈ సోలో డాన్స్ చేయడం కోసం దాదాపు మూడు రాత్రులు కష్టపడ్డాను.ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే మరో సినిమా షూటింగ్లో కూడా పాల్గొన్నాను.అలా రెండు సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తూ ఒక రాత్రి 7 గంటలు పూర్తిగా నిద్రపోకుండానే వర్క్ చేసి మళ్లీ మరో సినిమా షూటింగ్లో పాల్గొన్నాను.అలాగే రూహి సినిమాలోని పాట కోసం ఏకంగా మూడు రాత్రులు రిహర్సిల్స్ చేసాను.రాత్రంతా పటియాలాలో జిఎల్ జే కోసం షూటింగ్లో పాల్గొన్నాను.

ఇక ఈ సినిమాలోని పాట కోసం మూడు రాత్రులు నిద్రపోకుండానే ఉన్నప్పటికీ ఎలాంటి అలసట కనిపించకుండా ఈ పాట కోసం చాలా ఆసక్తిగా వర్క్ చేశాను. నిద్ర లేకపోయినా కూడా ఇలా ఉత్సాహంగా పాటలో పాల్గొనడం నాకు చాలా సంతోషం అంటూ జాన్వీ కపూర్ ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయట పెట్టింది. ఇక ప్రస్తుతం జాన్వి కపూర్ బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ సరసన ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.(Janhvi Kapoor)