Janasena: జగన్ కు మరో ఎదురు దెబ్బ… జనసేనలోకి కీలక నేత… మరో 10 మంది కూడా ?

Janasena: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఊహించని షాక్ ఇచ్చారు. ఇప్పటికే వైసీపీని వీడిన చాలామంది నేతలను జనసేనలో చేర్పించుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే మరోసారి వైసీపీకి షాక్ ఇచ్చి కీలక నేతకు కండువా కప్పారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. Janasena

Jayamangala Venkataramana joined Janasena in the presence of Pawan Kalyan

ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన జయ మంగళ వెంకటరమణ…. జనసేన కండువా కప్పుకున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు జయ మంగళ వెంకటరమణ. అంతేకాదు వెంకటరమణ తో పాటు గంజి చిరంజీవి కూడా జనసేన పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. Janasena

Also Read: Allu Arjun: 30వేల మందితో అల్లు అర్జున్ ఇంటి ముట్టడి ?

ఇటీవల ఎమ్మెల్సీ పదవికి అలాగే వైసిపి పార్టీకి కైకలూరు నియోజకవర్గ నేత జయ మంగళ వెంకటరమణ రాజీనామా చేయడం జరిగింది. ఆయనతోపాటు ఆపుకో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి అలాగే ఆయన భార్య రాదా కూడా జనసేన పార్టీలో చేరడం జరిగింది. తాజాగా మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో… ఈ చేరికలు జరిగాయి. త్వరలోనే మరో పదిమంది వైసీపీ నేతలు జనసేనలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Janasena

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *