Jowar Roti: జొన్న రొట్టె తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి ?


Jowar Roti: జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది. జొన్న రొట్టెను తిన్నట్లయితే శరీరంలో ఎన్నో రకాల ఔషధ గుణాలు చేకూరుతాయి. జొన్న రొట్టెను తిన్నట్లయితే ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. డైట్ ఫాలో అయ్యేవారు జొన్న రొట్టె ప్రతిరోజు తిన్నట్లయితే చాలా మంచిది. ఇందులో కేలరీలు అధికంగా ఉంటాయి. అందువల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా ఇందులో కేలరీలు తక్కువగాను ప్రోటీన్లు ఎక్కువగాను ఉంటాయి.

Jowar Roti Benefits For Health

బరువు తగ్గాలనుకునేవారు సంతోషంగా జొన్నలను తినవచ్చు. ఇందులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది కాల్షియంను శరీరంలో పెంచడానికి సహాయం చేస్తుంది. ఎముకలను ఆరోగ్యంగా తయారు చేస్తుంది. ప్రతిరోజు జొన్నలను తిన్నట్లయితే ఆర్థరైటిస్ సమస్యలు తగ్గుతాయి. జొన్నలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. డైట్ లో జొన్నలను చేర్చినట్లైతే జీవక్రియ మెరుగుపడుతుంది. నియాసిన్ అనేది జొన్నలు తినడం వల్ల బాడీలో శక్తి జీవక్రియలో ముఖ్యమైన భాగం. అంతేకాకుండా ప్రతిరోజు జొన్న రొట్టె తిన్నట్లయితే ఆరోగ్యంగా, చురుకుగా ఉంటారు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది.

KTR: కేటీఆర్ ను కలిసిన తీన్మార్ మల్లన్న ?

టానిన్ ఎక్కువగా ఉండే జొన్నలు, చక్కెర పిండి పదార్థాల శోషణని పెంచే సామర్థ్యం ఉంటుంది. జొన్నలు శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. ఇన్సులిన్ తగ్గిస్తుంది. వీటితోపాటు ఇందులో ఫైబర్, పోలేట్, నియాసిన్ అధికంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జొన్నలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు సులభంగా తొలగిపోతాయి. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ సమస్యలు సులభంగా తగ్గుతాయి.

జొన్న రొట్టె ప్రతిరోజు తిన్నట్లయితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజు జొన్న రొట్టె తినడం వల్ల సులభంగా శరీరంలో కోవ్వు కరిగిపోతుంది. జొన్న రొట్టె తిన్నట్లయితే బరువు వేగంగా తగ్గుతారు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దానివల్ల ఆకలి అనిపించదు. ఆహారం తక్కువగా తీసుకుంటారు. ప్రతిరోజు డైట్ ఫాలో అయ్యేవారు రోజు రెండు జొన్న రొట్టెలను తినడం చాలా మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *