Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ గురించి ఏ చిన్న విషయమైనా సరే నెట్టింట్లో హాట్ టాపికే.. లక్ష్మీ కళ్యాణం,చందమామ వంటి సినిమాలతో టాలీవుడ్లో హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బృందావనం, మగధీర, మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ వంటి సినిమాలతో స్టార్డంని సంపాదించింది.ఇక పెళ్లయి ఓ బాబు పుట్టాక కూడా ఇప్పటికి తన సినీ ప్రస్తానాన్ని కొనసాగిస్తున్న కాజల్ ఆ మధ్యకాలంలో కొద్ది రోజులు సినిమాల్లో అవకాశాలు రాక సైలెంట్ అయిపోయింది.
Kajal Aggarwal swallowed sleeping pills
కానీ మళ్ళీ తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు రావడంతో ఇండస్ట్రీలో యాక్టివ్ అయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కాజల్ ఎంతోమంది అభిమానులుతో ముచ్చటిస్తూ ఆక్టివ్ గా ఉంటుంది.అంతేకాకుండా తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తుంది.అలాగే తన ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నో స్పెషల్ మూమెంట్లను కూడా అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది. (Kajal Aggarwal)
Also Read: Bunny: మెగా ఫ్యామిలీ పై బన్నీ కోపానికి కారణం తండ్రికి జరిగిన ఆ అవమానమేనా.?
అయితే గతంలో హీరోయిన్ కాజల్ నిద్ర మాత్రం మింగిందనే టాక్ మీడియాలో వైరల్ అయింది. దానికి ప్రధాన కారణం కాజల్ అగర్వాల్ పెట్టిన ఓ పోస్టే .. అదేంటంటే.. కాజల్ అగర్వాల్ ఓసారి నైట్ పడుకునే సమయంలో ఒక పోస్ట్ పెట్టి గుడ్ నైట్ చెప్పింది.
అయితే ఆమె పెట్టిన ఫోటోలో టాబ్లెట్స్ ఉండడంతో చాలామంది నెటిజన్స్ అవి స్లీపింగ్ పిల్స్ అని,కాజల్ నిద్ర మాత్రలు మింగిందా అంటూ షాకింగ్ పోస్టులు పెట్టారు. అంతే కాదు కొంతమంది యూట్యూబర్స్ థంబ్ నెయిల్స్ వేసి మరీ కాజల్ పెట్టిన ఫోటోలు పెట్టి ఆ హీరో కోసం కాజల్ స్లీపింగ్ పిల్స్ వేసుకొని సూసైడ్ చేసుకోబోయింది అనే రూమర్ వీడియోలు వైరల్ చేశారు. కానీ ఇందులో అస్సలు నిజం లేదు.(Kajal Aggarwal)