Kareena Kapoor: వారానికి 5 సార్లయినా కావాలి.. కరీనాకపూర్ హాట్ కామెంట్స్..?


Kareena Kapoor hot comments

Kareena Kapoor: బాలీవుడ్ నటి కరీనాకపూర్ అంటే సౌత్ ఇండస్ట్రీలో కూడా సూపరిచితమైన హీరోయిన్.ఈ హీరోయిన్ కపూర్ ఫ్యామిలీ నుండి వచ్చి బాలీవుడ్ దిగ్గజ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది.అయితే మొదట్లో లాయర్ అవ్వాలని లా చదవడానికి కాలేజీకి వెళ్లిన కరీనాకపూర్ ఫస్ట్ ఇయర్లోనే తన ఆలోచనలన్నీ మార్చేసుకొని మళ్లీ సినిమాల వైపు తన దృష్టి మళ్లించుకుంది.అలా సినిమాల కోసం యాక్టింగ్ లో కోచింగ్ తీసుకొని మరీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

Kareena Kapoor hot comments

అలా ఈమె ఎంట్రీ ఇవ్వడంతోనే కపూర్ ఫ్యామిలీ నుండి రావడంతో అవకాశాలు తన్నుకొచ్చాయి.ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మారిపోయిన కరీనాకపూర్ ఎన్నో హిట్ సినిమాల్లో నటించడంతోపాటు బాలీవుడ్ స్టార్ నటుడైనటువంటి సైఫ్ అలీఖాన్ ని పెళ్లి చేసుకుంది.అయితే అప్పటికే సైఫ్ కి పెళ్ళై విడాకులు అయ్యాయి. ఆ తర్వాత కరీనాను రెండో పెళ్లి చేసుకున్నారు.(Kareena Kapoor)

Also Read: Siri Hanumanth: బిగ్ బాస్ సిరి హనుమంతుని ఐటెం గర్ల్ ని చేశారా.. అసభ్యంగా..?

అయితే కరీనాకపూర్ 40+ ఏజ్ వచ్చినా కూడా ఇంకా చాలా యంగ్ గా కనిపిస్తుంది.అలాగే ఆమె తన డైట్ ని కూడా చాలా పర్ఫెక్ట్ గా పాటిస్తుందట. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కరీనాకపూర్ తన ఆహారపు అలవాట్ల గురించి ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. అదేంటంటే.. కరీనాకపూర్ వారానికి ఐదు సార్లు అయినా సరే కిచిడి తింటుందట.

Kareena Kapoor hot comments

అంతేకాదు వారానికి ఐదుసార్లు కచ్చితంగా కిచిడీ తినాల్సిందేనట. కిచిడీ తినకపోతే తనకు అసలు తిన్నట్టు కూడా అనిపించదట. అందుకే వారానికి ఐదుసార్లు కిచిడి తింటుందట.అయితే కిచిడి తినడం కారణంగా తనకు ఎక్కువగా నిద్ర రావడం లేదని కూడా కరీనా చెప్పుకొచ్చింది. అలా కరీనాకపూర్ కిచిడి లవర్ అని చెప్పకనే చెప్పేసింది.(Kareena Kapoor)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *