Karishma Kapoor: డబ్బు కోసం ఫ్రెండ్స్ పక్కలోకి వెళ్ళమన్నాడు.. అభిషేక్ బచ్చన్ లవర్ సంచలనం..?
Karishma Kapoor: కరిష్మా కపూర్.. ఒకప్పుడు యువకులకు కలల రాకుమారిగా డ్రీమ్ గర్ల్ గా ఉన్న ఈ హీరోయిన్ ఇప్పటి జనరేషన్ వారికి ఎక్కువగా తెలియకపోవచ్చు. కానీ 90’s జనరేషన్ కి మాత్రం కరిష్మా కపూర్ సుపరిచితురాలు. ఇక కరిష్మా కపూర్ బాలీవుడ్ నటి అయినప్పటికీ సౌత్ లో కూడా పేరు తెచ్చుకుంది. అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అభిషేక్ బచ్చన్ కి భార్యగా అమితాబ్ బచ్చన్ ఇంటికి కోడలుగా వెళ్లాల్సి ఉండేది.

Karishma Kapoor Shocking comments
కానీ విధి ఆడిన వింత నాటకంలో వీరి పెళ్లి జరగలేదు. ఎంగేజ్మెంట్ జరిగాక కూడా వీరు తమ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నిరోజులు ఇండస్ట్రీలో రాణించి కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో బిజినెస్ మాన్ అయినటువంటి సంజయ్ కుమార్ ని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత కరిష్మా కపూర్ చాలా ఇబ్బందులు పడిందట. దాంతో పెళ్ళై పిల్లలు పుట్టాక కొద్ది సంవత్సరాలకు భర్తతో భరించలేక సహనం కోల్పోయి చివరికి విడాకులు ఇచ్చేసింది. (Karishma Kapoor)
Also Read: Shiva Balaji: భార్యతో విడాకులు తీసుకోబోతున్న తెలుగు బిగ్ బాస్ 1 విన్నర్..?
అయితే చాలా ఇంటర్వ్యూలో తన భర్త నిజ స్వరూపం ఏంటో కరిష్మా కపూర్ బయట పెట్టింది.అయితే రీసెంట్ గా కూడా తన భర్త నిజ స్వరూపం గురించి కరిష్మా కపూర్ మాట్లాడుతూ.. నేను సంజయ్ కుమార్ ని పెళ్లి చేసుకున్న మొదట్లో నాతో బాగానే ఉన్నాడు.ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆయన ప్రవర్తనలో మార్పు కనిపించింది. చాలాసార్లు ఆయన తన ప్రవర్తనతో నన్ను ఇబ్బందులకు గురిచేసాడు.

కానీ మారుతాడు అని చూస్తూ కూర్చున్నాను.ఇక కొద్ది రోజుల తర్వాత ఏకంగా నన్ను వేలంపాటలో పెట్టారు. తన ఫ్రెండ్స్ ని పిలిచి ఎవరు ఎక్కువ వేలం పాట పాడి ఎక్కువ డబ్బులు ముట్టజెపుతారో వారితో నన్ను ఒక రాత్రి గడపమని చెప్పాడు. ఇక ఆయన టార్చర్ రోజురోజుకి మితిమీరడంతో విడాకులు ఇచ్చేసాను అంటూ కరిష్మా కపూర్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడింది.(Karishma Kapoor)