Kasthuri: రాత్రి 9 దాటిందంటే ఆ కోరిక తీర్చుకోవడానికి లొంగిపోతున్నా.. కస్తూరి కామెంట్స్ వైరల్.?
Kasthuri: తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నటి కస్తూరి అంటే తెలియని వారు ఉండరు. ఇప్పటికి ఎంతో వయసు వచ్చినా కానీ యంగ్ హీరోయిన్ లా కనిపిస్తుంది. కనిపించడమే కాదు ఆమె మెయింటెనెన్స్ కూడా ఆ విధంగానే చేస్తుంది.. అలాంటి కస్తూరి ఒకప్పుడు నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. తన కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది.
Kasthuri comments are viral
అలా కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉన్న కస్తూరి ఆ తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అమ్మ, వదిన, అక్క పాత్రలు చేస్తూ దూసుకుపోతోంది.. అలాంటి ఈమె కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వివాదాలకు కూడా తెరలేపుతుంది. ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపుతో దూసుకుపోతున్న కస్తూరి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన లైఫ్ కు సంబంధించిన ఒక విషయాన్ని బయట పెట్టింది.(Kasthuri)
Also Read: Actresses Turn Producers: అందాలలోనే కాదు.. అందులోనూ దూసుకుపోతున్న అందాల భామలు!!
రాత్రి 9 దాటిందంటే చాలు ఆమెకు దానిపై కోరిక మల్లుతుందట. ఆ కోరిక తీర్చుకునే దాకా అస్సలు నిద్ర పట్టదట.. తనకు తాను ఎంత కంట్రోల్ చేసుకున్న కానీ ఆ కోరికపై మక్కువ మాత్రం తగ్గడం లేదట. ఇంతకీ కస్తూరికి రాత్రి సమయంలో పుట్టే కోరిక ఏంటయ్యా అంటే ఆలు చిప్స్ తినడం.. ఇవి తినడం అంటే ఆమెకు ఎనలేని ఇష్టమట.. రాత్రి తొమ్మిది దాటిందంటే వీటి కోసం ఎంతగానో ఎదురు చూస్తుందట.
ఎంత ఆగాలనుకున్న ఆగలేకపోతుందట.. ఎలాగోలా తిని చివరికి పొద్దున లేచాక ఎందుకు తిన్నానురా బాబు అంటూ చాలా ఫీల్ అవుతుందట.. ఈ విధంగా ఇలాంటి డిఫరెంట్ కోరికతో ఆమె బాధ పడుతుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ వింత కోరిక ఏంటి అంటూ నెటిజెన్లు షాక్ అవుతున్నారు.(Kasthuri)