KCR: కారు నడిపిన కేసీఆర్… ఇక రణరంగంలోకి రాబోతున్నాడు?
KCR: తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. తొలి ఓటమి తర్వాత ఫామ్ హౌస్ లో రిలాక్స్ అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చిన కేసీఆర్…. తన ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేసుకుంటూ… తెలంగాణలో ఏం జరుగుతుందో చూస్తూ… ఓపిక పడుతున్నారు. ఇక అదే సమయంలో అప్పుడప్పుడు నియోజకవర్గాల నేతలతో సమావేశం కూడా అవుతున్నారు. KCR
KCR Drive a Car In Farm House
అలాగే పొలాల్లో తిరుగుతున్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ… హడావిడి చేస్తున్నారు కేసీఆర్. ఇక తాజాగా తన ఫామ్ హౌస్ లో… బెంజ్ కార్ నడుపుతూ… రచ్చ చేశారు. రిలాక్స్ టైంలో కారు… నడుపుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. KCR
Also Read: RGV: నేను ఏడవడం లేదు… వణికిపోవడం లేదు?
ఇది ఇలా ఉండగా డిసెంబర్ 9వ తేదీకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతుంది. కెసిఆర్ జనవరిలో… ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు. ఏడాది కాంగ్రెస్ పాలన ను ఎండగాడుతూ మళ్లీ ప్రజల్లోకి వెళ్తారు. ఇప్పటికే హరీష్ రావు అలాగే కేటీఆర్… రేవంత్ రెడ్డికి నిద్రలేకుండా చేస్తున్నారు. ఇక జనవరిలో కేసీఆర్ వస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి కావడం గ్యారంటీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. KCR