KCR: కేసీఆర్ టచ్ లోకి బిజెపి నేతలు… ప్లాన్ B అదుర్స్ ?
KCR: తెలంగాణ రాష్ట్రంలో సైలెంట్ గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు… సైలెంట్ గా తన ప్లాన్ వర్క్ అవుట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిజెపి కీలక నేతలను… టచ్ లోకి తీసుకు వస్తున్నారట. ఒకవేళ… పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి బయటకు వస్తే… బిజెపితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కల్వకుంట చంద్రశేఖర రావు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. KCR
KCR Plane B Adures With BJP
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన ఈడీ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఏ క్షణమైన ఆయన అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే దాని నుంచి తప్పించుకునేందుకు బిజెపి చెంతకు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకువస్తారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. KCR
Also Read: Revanth Reddy: మరో వివాదంలో రేవంత్ రెడ్డి…షూలపై సెటైర్లు ?
ఇక బిజెపిలో ఎమ్మెల్యేల నెంబర్ కూడా బాగానే ఉంది. ఇటు కేసీఆర్ దగ్గర ఉన్న ఎమ్మెల్యేల అవసరం కచ్చితంగా ఉంటుంది. అందుకే ఇప్పటినుంచి బిజెపి నేతలతో టచ్ లోకి వెళ్ళారట కేసీఆర్. వీరంతా కలిసి కేసీఆర్ ఫామ్ హౌస్ లో చర్చలు నిర్వహించినట్లు తెలుస్తోంది. పొంగిలేటి బయటికి రాగానే బిజెపి అలాగే గులాబీ పార్టీ అటు పొంగులేటి వర్గం ముగ్గురు కలిసి… తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. KCR