Krishnam Raju: ఆ హీరోయిన్ బట్టలు విప్పి కుక్కని మీదికి పంపిన కృష్ణంరాజు.?

Krishnam Raju: కృష్ణంరాజు హీరోగా.. విలన్ గా..ఇండస్ట్రీలో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు.. ఈయన కత్తందుకో జానకి అనే డైలాగ్ తో ఎంతో ఫేమస్ అయిపోయారు. ఈ డైలాగ్ ని ఇప్పటికి కూడా చాలా సినిమాల్లో వాడుకుంటూ ఉంటారు. అయితే అలాంటి కృష్ణంరాజు హీరో గానే కాకుండా విలన్ గా కూడా తన విలనిజంతో ఎంతోమందిని మెప్పించారు. అయితే అలాంటి కృష్ణంరాజు రాజుల కుటుంబానికి సంబంధించిన వారు కాబట్టి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి రాజ మర్యాదలు చేయందే పంపించేవారు కాదట.
Krishnam Raju who stripped the heroine and sent the dog on her
అయితే కృష్ణంరాజు సినిమాలో హీరోగా చేసుకుంటూ విలన్ పాత్రల్లో నటించినప్పుడు ఈయన వల్ల ఓ నటి ఇబ్బంది పడిందట. బట్టలు చింపి నా మీదకి కుక్కని వదిలాడు అంటూ ఆ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొని బాధపడింది.మరి ఇంతకీ కృష్ణంరాజు ఎవరితో అలా ప్రవర్తించారు అనేది చూస్తే సీనియర్ నటి గీతాంజలి అంటే తెలియని వారు ఉండరు. ఆమె గత కొద్ది సంవత్సరాల ముందే మరణించింది.ఇక సినిమాల్లో హీరోయిన్గా రాణించిన గీతాంజలి ఏజ్ పెరిగాక బామ్మ క్యారెక్టర్ లలో కూడా నటించింది.(Krishnam Raju)
Also Read: Soundarya: సౌందర్య ఆస్తి కొట్టేసిన మోహన్ బాబు.. సంచలన నిజం బయటపెట్టిన నిర్మాత.?
అలా ఇప్పటి హీరోలు నటించిన చాలా సినిమాల్లో బామ్మ, తల్లి క్యారెక్టర్ లలో గీతాంజలి కనిపిస్తుంది. అయితే అలాంటి గీతాంజలి ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ.. మంచి రోజులు వచ్చాయి మూవీలో నేను ఏఎన్నార్ కి చెల్లెలి రోల్ పోషించాను.అయితే ఈ మూవీలో కృష్ణంరాజు విలన్ పాత్రలో చేశారు.ఈ సినిమాలో భాగంగా కృష్ణంరాజుకు నన్ను రేప్ చేసే సీన్ ఉంటుంది.ఆ సీన్ చేసే సమయంలో నేను చాలా నరకం అనుభవించాను. నేను కృష్ణంరాజుపై ఉమ్మే సన్నివేశం ఉంటుంది.

కానీ నేను చేయను అని చెప్పడంతో డైరెక్టర్ ఒప్పించారు.దాంతో ఐస్క్రీం తిని ఆ నురుగ ఆయన మీద ఉమ్మేసాను.ఇక కోపంతో కృష్ణంరాజు నా బట్టలు చించి నా మీదికి కుక్కను వదిలాడు. అయితే ఇది సినిమా సన్నివేశంలో భాగమే కానీ నిజంగానే జరిగినట్టు అనిపించి ఈ సీన్ వల్ల నరకం అనుభవించాను. ఇది నా సినీ జీవితం లోనే ఎన్నటికీ మర్చిపోని సన్నివేశం అంటూ గీతాంజలి బతికున్న సమయంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టింది.(Krishnam Raju)