Land Rover Defender Octa: మన ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో పెట్రోల్ అలాగే డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో… ఈ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. దీనికి తగ్గట్టుగానే ఎలక్ట్రిక్ వాహనాలు వరుసగా ఇండియాలో లాంచ్ అవుతున్నాయి. Land Rover Defender Octa
Land Rover Defender Octa Car rates and features
ఇలాంటి నేపథ్యంలో ల్యాండ్ రోవర్ నుంచి అదిరిపోయే SUV కారు వచ్చింది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ అక్టా పేరుతో ఈ కారును రిలీజ్ చేసింది. ఇక దీని ఎక్స్ షోరూం ధర… 2.65 కోట్లు. ఇక ఈ కారు బుకింగ్స్ కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. కానీ ఎగ్జాక్ట్‌గా ఎప్పుడు ప్రారంభం అవుతుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. Land Rover Defender Octa
Also Read: Vespa Dragon 155cc Scooter: మార్కెట్ లోకి కొత్త వెస్పా బైక్…ధర ఎంతంటే ?
ఇక ఈ కారుకు 20 అంగుళాల ఫోర్గింగ్ అల్లాయ్ వీల్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ కారు 400 ఎంఎం ఫ్రంట్ బ్రేక్ డిస్క్‌లతో అప్డేట్ చేశారు. ఈ సరికొత్త కారు 4.4 లీటర్ ట్విన్ టర్బో చార్జ్ మైల్డ్ హైబ్రిడ్… వీ ఎయిట్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఇక ఈ ఇంజన్ గరిష్టంగా 625 బిహెచ్‌బి పవర్ అలాగే 750 nm టార్కును రిలీజ్ చేస్తుంది. Land Rover Defender Octa
ఇక ఈ సరికొత్త కారు 4 సెకండ్లలోనే జీరో నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు మైలేజ్ కూడా బాగానే ఇస్తుందని కంపెనీ స్పష్టం చేస్తోంది. జులై చివర్లో.. బుకింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు కంపెనీ ప్రతినిధులు.. లీకలు ఇస్తున్నారు. Land Rover Defender Octa