Lavanya Tripathi: ఉగాది పండగ రోజు బయటపడ్డ లావణ్య త్రిపాఠి బేబీ బంప్..?

Lavanya Tripathi: చాలా రోజుల నుండి మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో శుభవార్త వినిపించబోతుంది అంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి అయినప్పటి నుండి ప్రెగ్నెన్సీ గుడ్ న్యూస్ చెప్పడం లేదు. దాంతో చాలా సందర్భాలలో లావణ్య త్రిపాఠి తల్లి కాబోతున్నట్టు రూమర్లు వినిపించాయి.
Lavanya Tripathi baby bump revealed
కానీ ఉగాది పండగ వేళ లావణ్య త్రిపాటి నిజంగానే తల్లి కాబోతుంది అంటూ ఆమె ఫోటో పిక్స్ ని చూసి కొంతమంది రూమర్లు స్ప్రెడ్ చేస్తున్నారు.మరి ఇంతకీ ఆమె ప్రెగ్నెంట్ అనడానికి ఉన్న సాక్షాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.లావణ్య త్రిపాఠి తాజాగా తన అత్తగారింట్లో ఉగాది వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది.ఈ ఉగాది వేడుకలలో లావణ్య త్రిపాఠి తన అత్త పద్మజతో పాటు ఆడపడుచు నిహారిక కొణిదెలతో పండగ సెలబ్రేట్ చేసుకుంది.(Lavanya Tripathi)
Also Read: Mahesh Babu: తప్పంతా మహేష్ బాబుదే.. ఆయన వల్లే కృష్ణ మరణం.. హాట్ బాంబు పేల్చిన వేణు స్వామి.?
అయితే వీరందరూ కలిసి పండగ చేసుకున్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ ఫోటోలలో లావణ్య త్రిపాఠి ఫేస్ చూస్తే మాత్రం కాస్త డిఫరెంట్ లుక్ లో కనిపిస్తోంది.అయితే చాలామంది ఆడవాళ్లు ప్రెగ్నెంట్ అయ్యాక మొహం బాడీలో చేంజెస్ వస్తాయి. అలా లావణ్య త్రిపాఠి ఫేస్ కూడా కాస్త ఉబ్బినట్టు ప్రెగ్నెంట్ లేడీ ఎలా ఉంటుందో అలా కనిపించింది.

అంతే కాదు లావణ్య త్రిపాటి కాస్త లావుగా కూడా కనిపించేసరికి త్వరలోనే లావణ్య గుడ్ న్యూస్ చెప్పబోతుంది.. నిజంగానే ఈ ముద్దుగుమ్మ ప్రెగ్నెంట్ అయింది కావచ్చు. అందుకే ఆమె ఫేస్ అలా మారిపోయింది అంటూ లావణ్య త్రిపాటి ఫొటోస్ చూసి చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.మరి నిజంగానే లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందా.. ఆ గుడ్ న్యూస్ ని మెగా ఫ్యామిలీ ఎప్పుడు షేర్ చేసుకుంటారు అనేది చూడాల్సి ఉంది.(Lavanya Tripathi)