Eknath Shinde: బిజెపి కూటమి నుంచి షిండే అవుట్?
Eknath Shinde: మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యి దాదాపు పది రోజులు అయిపోయింది. కానీ ఇప్పటివరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై క్లారిటీ రాలేదు. తీవ్ర సందిగ్ధత నెలకొంటోంది. తనకు కచ్చితంగా ముఖ్యమంత్రి పదవి కావాలి అని… ఏక్ నాథ్ షిండే మొండిపట్టు పట్టారు. Eknath Shinde
Maharashtra Election Eknath Shinde
ఇక అటు భారతీయ జనతా పార్టీ నేతలు కూడా…. ఫడ్నవిచ్ ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి అజిత్ పవర్ వర్గం కూడా సపోర్ట్ చేస్తోంది. కానీ ఏక్ నాథ్ షిండే మాత్రం… ముఖ్యమంత్రి పదవి విషయంలో తగ్గడం లేదట. దీంతో నాయకులందరూ ఢిల్లీలోనే మాకం వేశారు.. అయితే రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని ఈ సమాచారం. Eknath Shinde
also read: Pakisthan: ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో షాక్.. ఒంటరైన పాకిస్తాన్?
ముఖ్యమంత్రి పదవి రాకపోతే… కూటమి నుంచి బయటికి రావాలని ఏక్ నాథ్ షిండే అనుకుంటున్నారట. ఎలాంటి పదవులు తీసుకోకుండా ఉండాలని డిసైడ్ అయ్యారట సిండే. ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఉద్ధవ్ కు సంబంధించిన శివసేన పార్టీ నేతలు కూడా…షిండే పై కామెంట్స్ చేస్తున్నారు. శిండే బయటికి రావాలని కోరుతున్నారు. అతని ఒంటరి చేయాలని బిజెపి కుట్రలు చేస్తోందని మంట పెడుతున్నారు శివసేన నేతలు. Eknath Shinde