IPL 2025: ధోని కోసం CSK కుట్రలు.. ఆ ఇద్దరు ఔట్ ?


IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోని కి మరో అవకాశం దక్కింది. మహేంద్ర సింగ్ ధోని కి మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం రావడం జరిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా రుతురాజు గైక్వాడ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే రుతురాజు గైక్వాడ్ మోచేతికి గాయం అయింది.

Mahendra Singh Dhoni as Chennai captain IPL 2025

అయితే ఈ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో ఇండియన్ ప్రీమియర్ లీ 2025 టోర్నమెంట్ నుంచి పూర్తిగా దూరం కాబోతున్నాడు రుతురాజ్ గైక్వాడ్. దీంతో మహేంద్ర సింగ్ ధోనీకి మరోసారి అవకాశం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం. గతంలో రవీంద్ర జడేజాను తప్పించిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు… రుతురాజ్ గైక్వాడ్ కూడా తొలగించింది.

Pawan Kalyan: పవన్ అనుకోకుండా Dy.CM అయ్యారు.. కవిత సంచలనం !

దీంతో రుతురాజు గైక్వాడ్ స్థానంలో… మహేంద్ర సింగ్ ధోని ఇకపై బాధ్యతలు తీసుకోబోతున్నాడు. అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ తదుపరి మ్యాచ్లు… ధోని కెప్టెన్సీ లోనే జరుగుతాయి. ఇక ధోనికీ కెప్టెన్సీ రావడంతో.. ఆయన అభిమానులు అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

KTR criticizes Congress: హైడ్రా, మూసీ కబ్జాలపై కేటీఆర్ ప్రశ్న.. కేటీఆర్ ఘాటు విమర్శలు!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *