Mahesh Babu: నా లైఫ్ లో అది జరిగితే నమ్రత కంటే ముందు ఆ హీరోయిన్ నే పెళ్లి చేసుకునేవాడిని.?

Mahesh Babu: మహేష్ బాబు నమ్రతని పెళ్లి చేసుకొని హ్యాపీగా తన లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. కానీ మహేష్ బాబు లైఫ్ లో అది జరిగితే ఖచ్చితంగా నమ్రతను కాదనుకొని ఆ హీరోయిన్ ని పెళ్లాడే వారట.మరి ఇంతకీ మహేష్ నమ్రతని కాకుండా పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.. మహేష్ బాబు పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు సీనియర్ నటి శ్రీదేవి.
Mahesh Babu intresting comments on that heroine
అవును మీరు వినేది నిజమే.ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు తన సినిమాలో కూడా చెప్పిన డైలాగ్.అయితే ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు పాల్గొన్న సమయంలో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని అడగగా నాకు చిన్నప్పటినుండి శ్రీదేవి అంటే చాలా ఇష్టం. ఇప్పటికి కూడా శ్రీదేవి అంటే నాకు అమితమైన ప్రేమ. అయితే ఆమెతో నేను స్క్రీన్ షేర్ చేసుకోలేదు అని కూడా చెప్పారు.(Mahesh Babu)
Also Read: Rashmika: రష్మిక ఆ తెలుగు హీరోని కూడా బకరాని చేసిందా..?
అయితే మహేష్ బాబు అతిధి మూవీ లో శ్రీదేవి మీద తనకు ఉన్న ప్రేమని బయటపెట్టారు. హీరోయిన్ నీకు ఎవరైనా ఇష్టం ఉన్నారా అని మహేష్ ని అడిగితే అవును నేను శ్రీదేవిని ఇష్టపడ్డాను అని చెబుతాడు.మరి పెళ్లి ఎందుకు చేసుకోలేదు అంటే ఒక 15 సంవత్సరాల ముందు పుట్టి ఉంటే శ్రీదేవినే పెళ్లి చేసుకునే వాడిని అని అన్సర్ ఇస్తాడు.

అయితే ఇది శ్రీదేవి మీద ఉన్న ప్రేమతోనే మహేష్ బాబు ఆ సినిమాలో చెప్పారట.ఇక మహేష్ బాబు శ్రీదేవి కాంబోలో సినిమాలు రాలేదు.ఎందుకంటే మహేష్ బాబు శ్రీదేవి మధ్య ఏజ్ గా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మహేష్ బాబు తండ్రి కృష్ణతో శ్రీదేవి ఏకంగా 30 కి పైగా సినిమాల్లో నటించింది.(Mahesh Babu)