Mahesh Babu: మహేష్ మామూలోడు కాదు.. పెళ్లికి ముందే నమ్రతకు చిత్రహింసలు.?
Mahesh Babu: మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మంచి హోదాలో కొనసాగుతున్నారు.. ఇప్పటికీ ఈయన సినిమాలు, తన ఇల్లు తప్ప మరో విషయంలో వేలు పెట్టరు.. ఈ విధంగా ఎంతో మంచి మనస్తత్వం కలిగినటువంటి మహేష్ బాబు తన భార్య నమ్రతాకు మాత్రం తీవ్రమైన కండిషన్స్ పెట్టారట. అలా ఉంటేనే పెళ్లి చేసుకుంటానని అన్నారట.. మరి ఆయన నమ్రతాకు పెట్టిన కండిషన్లు ఏమిటి వివరాలు ఏంటో చూద్దాం..

Mahesh Babu torcher to Namrata before marraige
మహేష్ బాబు నమ్రత తెలుగు ఇండస్ట్రీలోనే చిలకా గోరింకల్లా కలిసి ఉంటారు.. వీరి వివాహ బంధం ముడిపడి ఇప్పటికే 20 సంవత్సరాలు గడిచింది. వీరికి సితార, గౌతమ్ లు అనే ఇద్దరు రత్నాలాంటి పిల్లలు కూడా ఉన్నారు. అలా వీరి వివాహ బంధం కొనసాగుతున్న తరుణంలో తాజాగా వీరి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మహేష్ బాబు నమ్రత వంశీ సినిమా షూటింగ్ సమయంలోనే లవ్ చేసుకోవడం మొదలు పెట్టారట.(Mahesh Babu)
Also Read: Mahesh Babu: ఛీ ఛీ.. దరిద్రం అంటే మహేష్ బాబుదే..అంత చెత్త నిర్ణయమా.?
అలా మొదలైన వీరి ప్రేమ పెళ్లి వరకు దారితీసింది. పెళ్లికి మొదట్లో సూపర్ స్టార్ కృష్ణ ఒప్పుకోలేదట కానీ ఆయనను ఎలాగోలా ఒప్పించి చివరికి వివాహ బంధం ద్వారా ఒకటయ్యారు. అయితే వీరి పెళ్లి చేసుకునే సమయంలో మహేష్ బాబు నమ్రతకు ఒక కండిషన్ పెట్టారట.. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించవద్దని అన్నారట. దీనికి నమ్రత కూడా ఓకే చెప్పి మహేష్ బాబు మాట ప్రకారమే,

ఇప్పటికీ ఆమె సినిమాలో హీరోయిన్ గా చేయలేదు. కేవలం పిల్లల్ని, వ్యాపారాలను చూసుకుంటూ ఒక తెలుగింటి గృహిణి ఎలా ఉంటుందో ఆ విధంగా మెయింటైన్ చేస్తూ వస్తోంది. ఇక మహేష్ బాబు కూడా ఎలాంటి లిమిట్స్ దాటకుండా సినిమాలు, తన ఫ్యామిలీ తప్ప మరో విషయంలో వేలు పెట్టకుండా స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. త్వరలోనే రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా లెవెల్ లో ఓ సినిమా చేయబోతున్నారు.(Mahesh Babu)