Manchu Manoj: నారా లోకేష్ భార్యపై చేయి చేసుకున్న మంచు మనోజ్..?
Manchu Manoj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ అంటే తెలియని వారు ఉండరు.. అలాంటి ఈ ఫ్యామిలీకి బాలకృష్ణ ఫ్యామిలీ కి మంచి అటాచ్మెంట్ ఉంది.. బాలకృష్ణ, మోహన్ బాబు ఒకే తరానికి చెందిన హీరోలు కాబట్టి వీరు ఫ్యామిలీ పరంగా కూడా ఫ్రెండ్సే.. అయితే బాలకృష్ణ, మోహన్ బాబు ఫ్యామిలీలు కూడా అప్పట్లో ఒకే దగ్గర ఉండేవారట.. ఇదే తరుణంలో బాలకృష్ణ భార్య వసుంధర ఒక విషయంలో మంచు మనోజ్ ని తీవ్రంగా తిట్టిందట.

Manchu Manoj beat nara lokesh wife
దీనికి కారణం బ్రాహ్మణి అని, బ్రాహ్మణిని మనోజ్ ఇబ్బంది పెట్టాడని ఈ విషయం వసుంధర వరకు వెళ్లడంతో ఆమె మంచు మనోజును మందలించిందని తెలుస్తోంది. అయితే బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. దీనికి గెస్ట్ లుగా మోహన్ బాబు లక్ష్మీ ప్రసన్న మంచి విష్ణులు వచ్చారు.. ఈ సందర్భంగా వారు అలనాటి విషయాలను నెమరు వేసుకున్నారు. (Manchu Manoj)
Also Read: Sree Leela: పూజ హెగ్డే దారిలోనే శ్రీ లీల.. ఇలా అయితే ఖేల్ ఖతం.. దుకాన్ బంద్!!
అయితే ఈ సందర్భంలోనే మనోజ్ బ్రాహ్మానికి చిన్నతనంలో గొడవ అయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే బ్రాహ్మణి మనోజ్ ని తరచూ ఏడిపించేదట.. దీంతో ఓసారి కోపానికి వచ్చిన మనోజ్ బ్రాహ్మణిని కొట్టాడని, దీంతో ఆమె తన తల్లి వసుంధరకు కంప్లైంట్ చేసిందని వెంటనే వసుంధర అక్కడికి వెళ్లి మనోజ్ ను మందలించిందని మంచు విష్ణు ఆ సందర్భంగా చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు..

అంతేకాదు మోహన్ బాబుకు ఒకానొక సందర్భంలో షూటింగ్ లో పెద్ద ప్రమాదం జరిగింది. ఆ టైంలో బాలకృష్ణ అండగా నిలిచి ఏడుస్తున్న మమ్మల్ని ఓదార్చారని మంచు విష్ణు ఈ షో వేదికగా తెలియజేశారు. ఈ విధంగా అనుష్టాపబుల్ షోలో వారి చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Manchu Manoj)