Manoj: నువ్వెవడ్రా ముసలోడివి.. మద్యం మత్తులో బూతులు తిట్టిన మనోజ్.. వీడియో వైరల్..?
Manoj: మంచు ఫ్యామిలీ విభేదాల గురించి రోజుకు ఒక వార్త మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా మోహన్ బాబు జర్నలిస్టులకు క్షమాపణ చెబుతూ ఒక నోట్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే మోహన్ బాబు కి సంబంధించిన కొన్ని ఆడియో కాల్స్ నెట్టింటి చక్కర్లు కొడుతున్నాయి.అందులో మనోజ్ మద్యపానానికి బానిసయ్యి భార్య మాటలు పట్టుకొని పరువు బజారున పెడుతున్నట్టు ఆయన పరోక్షంగా మాట్లాడారు.

Manoj swearing drunkenly Video viral
అంతేకాదు అందరికంటే గారాబంగా నిన్ను పెంచితే నా గుండెల మీద తన్నావు అంటూ మోహన్ బాబు ఎమోషనల్ గా మాట్లాడారు. అయితే మంచు మనోజ్ మద్యానికి బానిసవ్వడం వల్లే మోహన్ బాబు ఆస్తిని ఎక్కువ భాగం మనోజ్ కి ఇవ్వడానికి ఇష్టపడడం లేదట. ఎందుకంటే ఉన్న డబ్బు మొత్తం ఎక్కడ ఖర్చు పెడతాడోనని భయపడుతున్నాడట. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయట.(Manoj)
Also Read: Mohan Babu: బయటికి వచ్చిన మోహన్ బాబు వీలునామా.. పాపం మనోజ్ కి అన్యాయం.. అందుకే గొడవ.?
అయితే మనోజ్ మద్యపానానికి బానిసయ్యాడు అనేదానికి తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది.ఇక ఈ వీడియో చూసిన జనాలు నిజంగానే మనోజ్ మద్యం మత్తులో అంత వీరంగం సృష్టించారా అని మాట్లాడుకుంటున్నారు.అయితే మోహన్ బాబు బంధువులు కొంతమంది పెద్దవాళ్లు వచ్చి మనోజ్ ని కంట్రోల్ చేయాలని చూస్తే మనోజ్ తాగిన మైకంలో నువ్వు ఎవడ్రా ముసలోడివి..

నాకు ఆస్తుల గురించి చెప్పడానికి..మీ అందరిని ఇక్కడికి ఎవడు రమ్మన్నారు అంటూ తాగిన మైకంలో వాళ్ల మీదకు వెళుతూ తిట్టినా వీడియో ప్రస్తుతం నెట్టింట చెక్కర్లు కొడుతోంది. ఇక ఈ వీడియో చూసిన జనాలు మోహన్ బాబు ఇందుకే మనోజ్ కి ఆస్తి ఇవ్వడం లేదు కావచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Manoj)