Lady Aghori: పెళ్లి చేసుకున్న లేడీ అఘోరీ, శ్రీ వర్షిణి
Lady Aghori: రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న లేడీ అఘోరి మరో దారుణానికి తెరలేపింది. శ్రీ వర్షిని ని పెళ్లి చేసుకుని… వివాదానికి తెరలేపింది లేడీ అఘోరీ. హిందూ సంస్కృతి… శ్రీ వర్షిని వివాహం చేసుకుంది లేడీ అఘోరి. గుజరాత్ రాష్ట్రంలోని ఓ ప్రముఖ దేవాలయంలో… లేడీ అఘోరి, వర్షిని ఇద్దరి వివాహం జరిగింది.

Married Lady Aghori, Shri Varshini
లేడీ అఘోరికి సంబంధించిన సన్నిహితుల ఆధ్వర్యంలోనే వివాహ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దీంతో క్షణాల్లోనే వీళ్ళ ఇద్దరి వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన తెలుగు ప్రజలు రకరకాలుగా… కామెంట్స్ చేయడం జరుగుతుంది. ఈ లేడీ అఘోరి పెద్ద ఎదవ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
HIT 3 trailer: హిట్ 3 ట్రైలర్.. ఇంత వైలెన్సా.. ఎక్కడో కొడుతుంది సీనా!!
అటు నిన్న తన భర్త లేడీ అఘోరి అంటూ యువతి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడని…. మీడియా ముందుకు వచ్చింది ఓ యువతి. తనను మోసం చేసి ఇప్పుడు శ్రీ వర్షిని పెళ్లి చేసుకున్నాడు అని కూడా ఆమె ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే… లేడీ అఘోరి పై కూడా కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది.
Allu Arjun film: అల్లు అర్జున్ ను అవమానించే విధంగా యాంటీ ఫ్యాన్స్ పోస్ట్ లు..ఇలా తయ్యారయ్యరెంట్రా!!