Meenakshi Chaudary: ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా మీనాక్షి చౌదరి ఫొటోస్.. అలా ఉన్నాయంటూ ట్రోలింగ్.?
Meenakshi Chaudary: ఈ ఏడాది చేతినిండా సినిమాలు ఉన్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి కూడా ఒకరు.. ఈ హీరోయిన్ హిట్ -2 ద్వారా ఫేమస్ అయ్యి ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ గత ఏడాది ది గోట్, మట్కా,మెకానిక్ రాఖీ,లక్కీ భాస్కర్ వంటి నాలుగు సినిమాల్లో నటించింది. అయితే ఈ నాలుగు సినిమాల్లో రెండు సినిమాలు హిట్ అయితే మెకానిక్ రాఖీ సినిమా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. ఇక మట్కా అయితే దారుణమైన డిజాస్టర్ అయింది.

Meenakshi Chaudary photos showing private parts
అయితే సినిమాలు ప్లాప్ అయినప్పటికీ మీనాక్షి చౌదరి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.ఎందుకంటే ఈ ఏడాది వరుసగా ఈ హీరోయిన్ కి అవకాశాలు తలుపు తడుతున్నాయి. ముఖ్యంగా మీనాక్షి చౌదరికి ఇయర్ స్టార్టింగ్ లోనే బ్లాక్ బస్టర్ హిట్టు పడింది. సంక్రాంతి వస్తున్నాం సినిమాలో వెంకీ లవర్ పాత్రలో నటించిన మీనాక్షి చౌదరికి ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది.అలాగే ఈ సినిమా తర్వాత మరిన్ని సినిమాల్లో ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఇక కొన్ని సినిమాల్లో అయితే డేట్స్ ఖాళీగా లేని కారణంగా వాటిని రిజెక్ట్ కూడా చేసిందట.(Meenakshi Chaudary)
Also Read: Priyanka Chopra: “కూర్చుంటే లో దుస్తులు కనిపించాలి”.. ప్రియాంక చోప్రాకి డైరెక్టర్ టార్చర్.?
అయితే చాలామంది హీరోయిన్లు తరచుగా వెకేషన్ లకి వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా తాము నటించిన సినిమా షూటింగ్స్ ముగిశాక కొంతమంది వెకేషన్ లకి వెళ్తూ మరి కొంత మంది సినిమా రిజల్ట్ వచ్చాక వెకేషన్ లకి వెళ్తారు. అలా తాజాగా మీనాక్షి చౌదరి కూడా ఒక ప్లేస్ కి వెకేషన్ కి వెళ్ళింది. అయితే వెకేషన్ కి వెళ్ళిన ప్లేస్ కి సంబంధించి ఎన్నో ఫోటోలు సెలబ్రిటీలు అభిమానులతో సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంటారు. అలా మీనాక్షి చౌదరి కూడా తాజాగా తన తాను వెకేషన్ కి వెళ్ళిన ఫొటోస్ ని అభిమానులతో పంచుకుంది.

అయితే.. సముద్రంలోని పడవలో కూర్చున్న మీనాక్షి చౌదరికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోస్ లో మీనాక్షి చౌదరి ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా డ్రెస్సులు వేసుకుంది.దాంతో ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారడంతో పాటు కొంతమంది ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. మీనాక్షి చౌదరి షేర్ చేసుకున్న ఫొటోస్ లో ప్రైవేట్ పార్ట్స్ ఎక్కువగా హైలైట్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు మీనాక్షి చౌదరిని ట్రోలింగ్ చేస్తున్నారు.(Meenakshi Chaudary)