Mohammad Siraj: మాది అన్నాచెల్లెళ్ల బంధం… డేటింగ్ పై సిరాజ్ క్లారిటీ?

Mohammad Siraj: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ప్రియురాలు గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆశా భోగ్లీ మనవరాలు, సింగర్ జనయ్ భోస్లే తో టీమిండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ డేటింగ్ లో ఉన్నట్లు ఇవ్వాళ ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. ఇప్పటికి కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి.

Mohammad Siraj clarity on dating

దేశవ్యాప్తంగా మహమ్మద్ సిరాజ్ డేటింగ్ గురించి అందరు చర్చించుకుంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో… తన డేటింగ్ విషయంపై క్లారిటీ ఇచ్చారు… ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్. ఒక పోస్ట్ పెట్టి తన డేటింగ్ పై… పిచ్చ క్లారిటీ చేశారు మహమ్మద్ సిరాజ్. తమ ఇద్దరిదీ అన్నాచెల్లెళ్ల బంధం అంటూ… అర్థం వచ్చేలా ఒక్క పోస్ట్ పెట్టారు మహమ్మద్ సిరాజ్.

నా ప్రియమైన సోదరుడా అని జనై పోస్ట్ చేయగా దానిని ట్యాగ్ చేస్తూ… హం తుమారా హై సనమ్ అంటూ సిరాజ్ పోస్ట్ పెట్టడం జరిగింది. దీంతో వాళ్ళిద్దరిది డేటింగ్ కాదని అన్నా చెల్లెళ్ల బంధం అని తేలిపోయింది. దీంతో మహమ్మద్ సిరాజ్ ఇచ్చిన క్లారిటీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *