MS Dhoni: ధోని రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే.. చెన్నై ఫ్యాన్స్ డిమాండ్ ?
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ధోని… ముందుగా బ్యాటింగ్ చేయడానికి అస్సలు రావడం లేదని.. అలా అయితే చెన్నై గెలవడం చాలా కష్టమని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు…

MS Dhoni Should Retire Now Here’s What Fans Said After RCB vs CSK IPL 2025 Match
తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య.. కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో 50 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. చివర్లో ఆస్కింగ్ రేట్ విపరీతంగా పెరిగినప్పటికీ… మహేంద్ర సింగ్ ధోని ముందుగా బ్యాటింగ్ కు రాలేదు. 9వ వికెట్ కు బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు.
Black Carrots: నల్ల క్యారెట్ తింటే 100 రోగాలకు చెక్ ?
అప్పటికి 13 బంతుల్లో 30 పరుగులు చేసిన మహేంద్ర సింగ్ ధోని… గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ బంతులు తక్కువ ఉండటంతో మ్యాచ్ ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే చెన్నై ఓడిపోయిన నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ధోని స్థానంలో యంగ్ స్టార్ జట్టులోకి వస్తాడని కోరుతున్నారు.
Strawberries: ఎండాకాలంలో స్ట్రాబెరీ తింటున్నారా.. అయితే జాగ్రత్త ?