Nagarjuna: నయనతార మాజీ లవర్ పై నాగార్జున షాకింగ్ కామెంట్స్.!

Nagarjuna: హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఈమె సినిమా ఇండస్ట్రీలో తారాస్థాయిలో ఉంది..ఆమె ఇంతటి స్థాయికి రావడానికి నయనతార ఎంతో కష్టపడింది.. కేవలం హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ పాత్రలో కూడా తనదైన శైలిలో నటించి లేడీ సూపర్ స్టార్ గా మారిందని చెప్పవచ్చు. ఇలాంటి రేంజ్ కి రావడానికి నయనతార విపరీతమైనటువంటి కష్టం పడింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొంది.. వాటన్నింటినీ తట్టుకొని చివరికి ఇండస్ట్రీలోనే టాప్ లెవెల్ హీరోయిన్ గా మారి తన లైఫ్ తానే తిరగరాసుకుందని చెప్పవచ్చు..

Nagarjuna shocking comments on Nayanthara ex-lover

Nagarjuna shocking comments on Nayanthara ex-lover

అలాంటి నయనతారను ఆ స్టార్ హీరో దారుణంగా హింసించారట. ఆయన వల్ల నయనతార ఇబ్బంది పడడం నాగార్జున కల్లారా చూశానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.. మరి ఆయన ఎవరు వివరాలు ఏంటో చూద్దాం.. నయనతార ఇండస్ట్రీలో చాలామంది హీరోలతో లవ్ లో పడింది.. ఈమె కోలీవుడ్ లో రాణిస్తున్న సమయంలో స్టార్ హీరో సింబుతో లవ్ లో పడింది. వారి మధ్య లవ్ అనేది అప్పట్లో ఇండస్ట్రీ మొత్తం తెలిసింది.వీరు పెళ్లి చేసుకుంటారని కూడా అందరూ భావించారు. (Nagarjuna)

Also Read: Tandel: సాయి పల్లవితో కష్టం అంటున్న చందు మొండేటి

కానీ వీరి మధ్య ఏమైందో ఏమో ఒక్కసారిగా, ఒక్కసారిగా వీరి లవ్ కు బ్రేకప్ చెప్పి విడిపోయారు. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తన కెరియర్ పై దృష్టి పెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మళ్లీ ఆ టైంలో ప్రభుదేవా తో లవ్ లో పడింది. వీరు కూడా పెళ్లి చేసుకుంటారని అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఇంతలో ఏం జరిగిందో ఏమో వీరి ప్రేమ కూడా విఫలమైంది.. ఒకానొక సమయంలో నాగార్జునతో విదేశాల్లో షూటింగ్ జరుగుతోందట.

Nagarjuna shocking comments on Nayanthara ex-lover

ఇంతలో నయనతారకు తన లవర్ నుంచి తీవ్రమైన వేధింపులు వచ్చాయట. ఆమె ఫోన్ మాట్లాడుతూనే దారుణంగా ఏడ్చిందట.. కానీ అంత టెన్షన్ లో కూడా మళ్లీ షాట్ రెడీ అనగానే సెట్ అయిపోయి, తన బాధను కనిపించకుండా నటించిందని నాగార్జున చెప్పుకొచ్చారు. తనను వేధించడం నేను కల్లారా చూశానని ఆయన అన్నారు.. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.(Nagarjuna)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *