Namrata: మహేష్ బాబు భార్య బాత్రూం సాంగ్ లీక్.. హీట్ పుట్టిస్తున్న నమ్రత.?
Namrata: తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు ఫ్యామిలీ అంటే ఎలాంటి వ్యాల్యూ ఉంటుందో మనందరికీ తెలుసు. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమాల్లో దూసుకుపోతున్న సమయంలోనే హీరోయిన్ గా చేస్తున్నటువంటి నమ్రతా శిరోద్కర్ ను వివాహమాడారు.
Namrata bathroom song leaked
పెళ్లి చేసుకున్న తర్వాత నమ్రత సినిమాలకు దూరమైంది. మరి అలాంటి నమ్రత ఒక బాత్రూమ్ సాంగ్ లో రొమాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతుంది. మరి ఆ సాంగ్ ఎలా చేసింది? ఎవరితో చేసింది అనే వివరాలు చూద్దాం.? నమ్రత టాలీవుడ్ లో తక్కువ సినిమాలే చేసిన బాలీవుడ్ లో మాత్రం చాలామంది స్టార్ హీరోలతో నటించింది. ముఖ్యంగా అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, వంటి వారితో తెరను పంచుకుంది. (Namrata)
Also Read: Balakrishna: బాలకృష్ణతో కొట్టించుకోవడానికి ఒప్పుకోని ఇద్దరు హీరోయిన్లు.. అందుకే హాట్ బ్యూటీ.?
అలాంటి ఈమె సైఫ్ అలీఖాన్ తో ఒక సినిమా చేసింది. దీని పేరే ‘కచ్చేదాగే’.. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ నమ్రత మధ్య ఒక రొమాంటిక్ బాత్రూం సాంగ్ ఉంటుంది. 1994 లో వచ్చినటువంటి ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్. ఇందులో ఈ ఒక్క రొమాంటిక్ సాంగ్ మాత్రం అప్పట్లో సూపర్ హిట్ అయింది. కానీ ఈ పాటలో నమ్రత చాలా బోల్డ్ గా నటించడంతో అప్పట్లో చాలామంది ఈ సాంగ్ రాగానే టీవీ ఆఫ్ చేయడం, లేదంటే ఛానల్ మార్చడం వంటివి చేసేవారట.
దీన్ని బట్టి చూస్తే ఈమె ఎంత బోల్డ్ గా చేసిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆ సాంగ్ కు సంబంధించి వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి. నమ్రత అప్పట్లో ఇంత బోల్డ్ గా చేసిందా అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాల తర్వాత ఆమె తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు సినిమాలు చేసి మహేష్ బాబును పెళ్లి చేసుకుని ఇంటికె పరిమితమైంది..(Namrata)