Nayanthara: ఛీ ఛీ కారులో ఆ పని చేయాలా.. నో అంటూ హిట్ సినిమాని రిజెక్ట్ చేసిన నయనతార.?

Nayanthara: సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కి కాస్త పొగరు ఉంటుంది అని చాలామంది ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటారు. ముఖ్యంగా కొంతమంది దర్శకులు,ఆమెతో వర్క్ చేసిన వాళ్లయితే బహిరంగంగానే ఈ విషయాన్ని బయట పెట్టారు. అయితే రెమ్యూనరేషన్ బాగానే తీసుకుంటుంది కానీ ప్రమోషన్స్ కి రమ్మంటే రాదు అనే నెగటివ్ కామెంట్స్ ఇప్పటికే నయనతార మీద ఎన్నో వినిపించాయి.
Nayanthara rejected a hit movie
అయితే అలాంటి నయనతార ఛీ ఛీ కారులో ఆ పని చేయాలా నేను చేయను అంటూ ఒక హిట్ సినిమాను రిజెక్ట్ చేసింది. మరి నయనతార నో చెప్పడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. నయనతార రిజెక్ట్ చేసిన హిట్ సినిమా ఏదో కాదు ఆవారా.. లింగస్వామి డైరెక్షన్లో కార్తీ, తమన్నా జంటగా వచ్చిన పయ్యా అనే తమిళ్ సినిమాని తెలుగులో ఆవారా పేరుతో డబ్ చేశారు. (Nayanthara)
Also Read: Srikanth Addala: నటితో శ్రీకాంత్ అడ్డాల ఎఫైర్.. రహస్యాలు బయటపెట్టిన హీరో.?
అయితే ఈ సినిమాలో హీరోయిన్ రోల్ మొదట నయనతారకే వచ్చిందట.అయితే ఈ సినిమా మొత్తం ట్రావెలింగ్ నేపథ్యంలోనే ఉంటుంది.అయితే కొన్ని కొన్ని సార్లు డ్రెస్సులు చేంజ్ చేసుకోవడం కూడా కారులోనే చేసుకోవాలి. అయితే ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన నయనతార ఛీ నేను అలాంటి పనులు చేయను అని సినిమా నుండి తప్పుకుందట.

దాంతో తమన్నా ఈ సినిమాలో హీరోయిన్గా అవకాశం కొట్టేసిందట.ఇక ఈ సినిమాలో నటించేటప్పుడు తమన్నా చాలా కష్టపడిందని,కొన్ని కొన్ని సార్లు కేరవ్యాన్ లు లేక కారులోనే బట్టలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని,ఆ టైంలో కారు చుట్టూ చీరలు అడ్డుపట్టుకుని ఉంటే తమన్నా డ్రెస్సులు చేంజ్ చేసుకుంది అంటూ డైరెక్టర్ లింగు స్వామి తమన్నా డెడికేషన్ ని మెచ్చుకుంటూ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(Nayanthara)