Akhanda 2 Thandavam:

Akhanda 2 Thandavam

Akhanda 2 Thandavam: నందమూరి బాలకృష్ణ మరో powerful action entertainer తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన తాజా చిత్రం “డాకు మహా రాజ్” సినిమాపై సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు రాబోయే సినిమా పై భారీ హైప్ నెలకొంది. బాలయ్య కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనున్న ఈ సినిమా, అభిమానులకు పండగలా మారనుంది. బోయపాటి శ్రీను తో కలిసి చేస్తున్న “అఖండ 2: తాండవం” సీక్వెల్‌ టాలీవుడ్‌లో biggest mass film గా రాబోతుంది.

NBK Akhanda 2 Thandavam First Look Soon

టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా కు సంబందించిన first look poster ను Maha Shivaratri సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉంది. బోయపాటి శ్రీను బాలయ్య కోసం high voltage action sequences ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫస్ట్ లుక్ తర్వాత సినిమాపై మరింత hype క్రియేట్ కానుంది.

ఈ మధ్యకాలంలో బాలకృష్ణ back-to-back blockbusters అందించారు. “అఖండ” మాస్ అండ్ క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, “Veera Simha Reddy” కూడా huge success అయింది. ఇప్పుడు “డాకు మహారాజ్” కూడా మరో స్థాయిలో విజయాన్ని అందుకోగా అఖండ 2 కూడా అదే స్థాయి లో హిట్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.

ఇక “అఖండ 2: తాండవం” షూటింగ్ శేరవేగంగ జరుగుతున్న నేపథ్యంలో బాలయ్య & బోయపాటి కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో unstoppable excitement ఉంటుంది కాబట్టి ఈ సినిమ కూడా Nandamuri fans కు మాంచి ట్రీట్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *