NZ vs Ind: ఇవాళ్టి మ్యాచ్‌ లో టీమిండియా ఓడిపోయాలని పూజలు ?


NZ vs Ind: ఛాంపియన్ స్టోరీ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదిక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో గెలిచిన జట్టు… సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టుతో ఆడబోతుంది. ఓడిపోయినట్టు దక్షిణాఫ్రికా తో రెండవ సెమీఫైనల్ లో తలపడుతుంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా అభిమానులు.. న్యూజిలాండ్ చేతిలో రోహిత్ శర్మ సేన ఓడిపోవాలని కోరుతున్నారు.

New Zealand vs India, 12th Match, Group A

ఇవాల్టి మ్యాచ్లో ఓడిపోతే దక్షిణాఫ్రికా పై సెమీఫైనల్ లో టీమిండియా ఆడుతుంది. కాబట్టి సెమి ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి నేరుగా టీమిండియా ఫైనల్ కు వెళ్ళవచ్చు. అందుకే ఇవాల్టి మ్యాచ్లో టీమిండియా ఓడిపోవాలని ఇండియన్స్ కోరుతున్నారు. ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తున్నారు.

IND vs PAK: ఈ ఏడాది మరో మూడు మ్యాచులు?

ఛాంపియన్స్ ట్రోఫీకి న్యూజిలాండ్ జట్టు

మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, విల్ ఓ’రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, విల్‌మిన్‌సియర్స్, నాథన్‌సన్, నాథన్‌సన్

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు

రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చకరవర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *