Niharika: బరితెగించిన నిహారిక.. బట్టలు విప్పి రొమాన్స్.. ఆ హాట్ వీడియో ఇక్కడ చూడండి.?
Niharika: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. మీ ఫ్యామిలీలో ఎంతోమంది హీరోలుగా మంచి గుర్తింపు పొందారు. అలాంటి ఫ్యామిలీ నుంచి హీరోయిన్లుగా చేసింది మాత్రం చాలా తక్కువ. కానీ నిహారిక హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
Niharika romance is stripped away
చివరికి సినిమాల్లో సక్సెస్ కాలేక జొన్నలగడ్డ చైతన్యని వివాహం చేసుకొని లైఫ్ లో సెట్ అయిపోయింది.. ఇక వీరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ పెళ్లైన కొన్నాళ్లకే విడాకులు తీసుకొని వేరువేరుగా ఉంటున్నారు. చివరికి ఎవరి పని వారు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. అలాంటి ఈ తరుణంలో తాజాగా నిహారిక నిర్మాణ రంగంలో అడుగుపెట్టి పలు సినిమాలు నిర్మిస్తూ మరికొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా చేస్తోంది. (Niharika)
Also Read: Tamannaah and Vijay Varma: త్వరలోనే తమన్నా పెళ్లి.. ముంబై లో ఇల్లు కోసం వేట!!
తాజాగా ఈమె కోలీవుడ్ లో మద్రాస్ కారాన్ అనే చిత్రంలో నటించింది. తరుణంలో ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఇందులో నిహారిక బోల్డు యాక్టింగ్ తో అందరినీ అదరగొట్టేస్తోంది. మెగా డాటర్ హాట్ నెస్ చూసినటువంటి మెగా అభిమానులంతా షాక్ అయిపోతున్నారు..
ఎంతో గౌరవం ఉన్నటువంటి ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక ఆడపిల్ల ఇలా రొమాన్స్ చేస్తూ వారి గౌరవాన్ని పోగొడుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. నిహారిక పై బోల్డ్ కామెంట్లు పెడుతూ నేటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. కానీ ఈ సినిమాలో ఆమె రొమాన్స్ చేస్తూనే మరోవైపు డాన్స్ తో ఇరగదీసింది. ఈ సినిమా ద్వారా అయినా నిహారిక సక్సెస్ అవుతుందా? లేదంటే ఫెయిల్ అవుతుందా అనేది మన ముందు తెలుస్తుంది..(Niharika)