Nikhil: హీరోయిన్లతో నిఖిల్ లిప్ లాక్.. ఇంటికి వచ్చాక తల్లి ఏం చేసిందంటే.?

Nikhil: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన నిఖిల్ ఒకప్పుడు చిన్న హీరో..ఈయన హ్యాపీడేస్ సినిమాలో ఒక నలుగు హీరోలలో ఒకరిగా ఓ కీరోల్ పోషించారు. అయితే అలాంటి నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో అయిన సంగతి మనకు తెలిసిందే. ఈయన కంటే ఇండస్ట్రీకి ముందు వచ్చి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలు సైతం ఈయన ముందు ప్రస్తుతం చిన్న హీరోలుగా మిగిలిపోయారు.
Nikhil lip lock with heroines
కానీ నిఖిల్ మాత్రం పాన్ ఇండియా హోదా సంపాదించారు.అయితే అలాంటి నిఖిల్ కార్తికేయ -2 సినిమాతో పాన్ ఇండియా హీరో అయిన సంగతి మనకు తెలిసిందే.ఇక ప్రస్తుతం ఈయన స్వయంభు మూవీ షూట్ లో బిజీగా ఉన్నారు. అయితే అలాంటి హీరో నిఖిల్ ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాం లో తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. అవేంటంటే.. (Nikhil)
Also Read: Mumait Khan: బెడ్ రూమ్ లో చేసిన ఆ పనితో నా జీవితం నాశనం..?
హీరోయిన్ లకి నిఖిల్ లిప్ లాక్ పెడితే ఇంటికి వచ్చాక తన తల్లి అలా చేస్తుంది అంటూ ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. నిఖిల్ ఆ షోలో మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి మా అమ్మకు ఓ ప్రామిస్ చేసి వచ్చాను. ఆ ప్రామిస్ ఇప్పటికి కొనసాగిస్తాను. అదేంటంటే.. హీరోయిన్లతో లిప్ లాక్ లు.. మా అమ్మ సినిమాల్లోకి వచ్చే ముందే హీరోయిన్లకు ముద్దు పెట్టకూడదు అని ఓ కండిషన్స్ పెట్టింది.

అయితే ఈ కండిషన్ ఒప్పుకొని నేను కూడా సినిమాల్లో చేస్తున్నాను. అందుకే ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కి కూడా లిప్ లాక్ ఇవ్వలేదు. అలాగే ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీలో హెబ్బా పటేల్ తో ఓ లిప్ లాక్ సీన్ ఉంది.కానీ ఈ సీన్ చేసే సమయంలో హెబ్బా పటేల్ డైరెక్టర్ కి ఓకే చెప్పి చేద్దాం అన్నది. కానీ నేను మాత్రం వద్దు బాబోయ్ ఈ లిప్ లాక్ సీన్ అని చెప్పేసాను. కేవలం మా అమ్మకు ఇచ్చిన మాట కోసమే నేను సినిమాల్లో ఎవరికీ లిప్ లాక్ ఇవ్వను అంటూ నిఖిల్ ఆ షోలో చెప్పుకొచ్చారు.(Nikhil)