Nithya Menon: విడాకులు తీసుకోబోతున్న హీరోతో నిత్యమీనన్ అలాంటి పని..?
Nithya Menon: సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. ఇందులో ఎవరి స్టైల్ వారికి ఉంటుంది. కానీ చాలామంది హీరోయిన్లు ఎలాంటి పాత్రలు అయినా నటిస్తూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు లిమిట్స్ పెట్టుకొని హద్దులు మీరకుండా కథకే ప్రాధాన్యత ఇస్తూ పాత్రలు చేస్తారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నిత్యామీనన్..
Nithya Menon work with a hero who is about to divorce
ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా, ఎంత పెద్ద సినిమా అయినా సరే తనకు నచ్చని సన్నివేశాలు ఉంటే అందులో నటించడానికి ఒప్పుకోదు. అలా ఆమె కొనసాగుతుంది కాబట్టే ఇండస్ట్రీలో ఆమెకు తగిన పాత్రలు వస్తున్నాయి. అలా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్ గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. కానీ ఎప్పుడూ కూడా గ్లామర్ పాత్రల జోలికి మాత్రం వెళ్లలేదు.(Nithya Menon)
Also Read: Allu Arjun: టాలీవుడ్ నుండి అల్లు అర్జున్ ని బ్యాన్.. ఆ హీరో ఫ్యాన్స్ డిమాండ్.?
ఈమె ఎన్నో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించిన హద్దు మీరీ మాత్రం నటించలేదు.. అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ సినిమాలో లిప్ లాక్ సన్నివేశంలో రెచ్చిపోయిందట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె ఏదైనా సినిమా చేసే ముందు డైరెక్టర్ ని ఏవైనా బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయా అని అడుగుతుందట..
అవేవి లేకుంటేనే సినిమాకి సైన్ చేస్తుండట. కానీ తాజాగా తమిళ ఇండస్ట్రీలో జయం రవి హీరోగా “కిరుతీగా ఉదయినిది కాదిలిక్క నేరమిల్లై” అనే చిత్రం తెరచికిస్తున్నాడు. నిత్యామీనన్ రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించిందట. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి ఆమె అలాంటి సన్నివేశాలు ఉన్నాయని చెప్పినా కానీ కాస్త ముందడుగు వేసి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.(Nithya Menon)