Delhi CM: ఢిల్లీ ముఖ్యమంత్రిగా “జెయుంట్ కిల్లర్”…?
Delhi CM: ఢిల్లీ రేసులో “జెయుంట్ కిల్లర్” పర్వేశ్ సాహెబ్ సింగ్ వర్మ ముందంజ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. “ఆప్” అరవింద్ కేజ్రివాల్ ను ఓడించింది ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఈ పర్వేశ్ సాహెబ్ సింగ్ వర్మ. బిజేపి విజయానికి “పూర్వాంచల్” వాసులు దోహదం చేశారు. “పూర్వాంచల్” వాసుల్లో ఈశాన్య ఢిల్లీ బిజేపి ఎమ్.పి మనోజ్ తివారి పరపతి ఉన్న నాయకలు. రాజకీయ నాయకుడుగా భోజ్ పురి సినీ నటుడు మనోజ్ తివారి మారిపోయారు.

Parvesh Saheb Singh Verma is leading in the Delhi race
మాజీ ముఖ్యమంత్రి, దివంగత బిజేపి అగ్రనేత సుష్మా స్వరాజ్ కుమార్తె న్యూఢిల్లీ ఎమ్.పి బాసురీ స్వరాజ్. “ఆప్”హవాలో కూడా 2015, 2020 లో రోహిణీ స్థానం నుంచి గెలుపొందారు విజేందర్ గుప్తా. ఢిల్లీ బిజేపి అధ్యక్షుడు గా, ఢిల్లీ అసెంబ్లీ లో ప్రతిపక్ష నేత గా విజేందర్ గుప్తా ఉన్నారు. నేతి నగర్ నుంచి బిజేపి నాయకుడు హరీష్ ఖురానా గెలుపొందారు.
Kolikapudi: మరో వివాదంలో కొలికపూడి ?
ఢిల్లీ మూడవ ముఖ్యమంత్రి గా 1993 నుంచి 1996 వరకు పనిచేశారు మదన్ లాల్ ఖురానా కుమారుడు హరీష్ ఖురానా. ఢిల్లీ బిజేపి అధికార ప్రతినిధిగా పనిచేశారు హరీష్ ఖురానా. మోతినగర్ నుంచి గెలుపొందిన హరీష్ ఖురానా…కూడా బలమైన లీడర్. ఇక ఈ తరుణంలోనే.. ఢిల్లీ రేసులో “జెయుంట్ కిల్లర్” పర్వేశ్ సాహెబ్ సింగ్ వర్మ ముందంజ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.