Pawan Kalyan: హాట్ హీరోయిన్ పై చేయి చేసుకున్న పవన్ కళ్యాణ్.. అందరి ముందే అలా చేస్తూ.?
Pawan Kalyan: ఏంటి పవన్ కళ్యాణ్ ఓ హీరోయిన్ పై చేయి చేసుకోవడమా..ఇప్పటివరకు ఆయనతో నటించిన ప్రతి ఒక్క హీరోయిన్ తో బాగా నడుచుకునే పవన్ కళ్యాణ్ ఆ హీరోయిన్ ని మాత్రం ఎందుకు కొట్టారు.. నిజంగానే పవన్ కళ్యాణ్ చేతిలో ఆ హీరోయిన్ తన్నులు తిన్నదా అనేది ఇప్పుడు చూద్దాం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక ఇద్దరు కలిసి ఖుషి సినిమాలో చేసిన సంగతి మనకు తెలిసిందే.

Pawan Kalyan got his hands on the hot heroine
ఈ సినిమా అప్పట్లో యూత్ ని చాలా అట్రాక్ట్ చేసి పవన్ కళ్యాణ్ కి యూత్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచేలా చేసింది. అయితే అలాంటి ఈ సినిమా లో నటించిన భూమికకి కూడా మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పవన్ కళ్యాణ్,భూమిక చేసే నడుము సీన్ ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో ఒక వైరల్ అవుతున్న సినే..(Pawan Kalyan)
Also Read: Sai Pallavi: వివాదంలో సాయి పల్లవి.. కాపీ చేశారంటూ సంచలన కామెంట్స్.?
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ భూమిక చెంప చెల్లుమనిపించారు అంటూ ఒక రూమర్ సినిమా విడుదలయ్యాక వైరల్ అయింది.కానీ ఇది వట్టి రూమర్ అని, కావాలనే కొంతమంది పవన్ కళ్యాణ్ పై పగబట్టి ఈ రూమర్ క్రియేట్ చేశారని, కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తనతో నటించిన ఏ హీరోయిన్ ని కూడా ఇబ్బంది పెట్టలేదని,

ఇదంతా పవన్ అంటే పడని వాళ్ళు ఎవరో క్రియేట్ చేసిన రూమర్ అని కొట్టి పారేశారు.ఇక ఇది రూమర్ అని అందరికీ తెలుస్తుంది.ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తనతో చేసిన ఏ హీరోయిన్ ని కూడా బాధ పెట్టలేదు. అలాంటిది ఆయన ఒక హీరోయిన్ ని నేరుగా కొట్టారు అంటే ఎవరు నమ్ముతారు అని ఆయన అభిమానులు కూడా దీన్ని కొట్టి పారేశారు.(Pawan Kalyan)