Posani Krishna Murali: అమ్మాయితో రవితేజ తమ్ముడు నా రూమ్ లో రహస్యంగా ఎఫైర్ నడిపించి.?
Posani Krishna Murali: సమాజంలో ఎవరైనా ముక్కు సూటిగా మాట్లాడితే వారికి అనేక సమస్యలు ఎదురవుతాయి.. కానీ ఉన్నది లేనట్టు సృష్టిస్తే వాళ్లు హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తుల్లో పోసాని కృష్ణమురళి కూడా ఒకరు. ఈయన అప్పట్లో రాజకీయ నాయకుల గురించి ముక్కు సూటిగా మాట్లాడడంతో ఆయనను పోలీసులు కూడా అరెస్టు చేశారు.. అలాంటి పోసాని తన కెరియర్ స్టార్టింగ్ లో నిజాయితీగా మాట్లాడి, ఒక ప్రేమ జంటకు సాయం చేసినందుకు తన కెరియరే పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా..

Posani Krishna Murali shocking comments on Raviteja brother
పోసాని కృష్ణ మురళి ఇండస్ట్రీ లోకి కొత్తగా వచ్చిన సమయంలో పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పనిచేసేవారు.. ఆ టైంలోనే టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్నటువంటి రవితేజ తమ్ముడు భరత్ తనని సమస్యల్లో ఇరికించాడని పోసాని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.. అయితే పరుచూరి వెంకటేశ్వరరావు గారి అబ్బాయి పరిచూరి రవికి భరత్ మంచి ఫ్రెండ్.. అప్పట్లో నేను చెన్నైలో ఉన్నప్పుడు పరుచూరి వాళ్లు ఇచ్చిన ఒక రూమ్ లోనే ఉండేవాన్ని..(Posani Krishna Murali)
Also Read: Nagarjuna: నాగార్జున ఆ పార్ట్ టచ్ చేస్తాడని బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్.?
అయితే ఒక రోజు రవి వచ్చి హీరో రవితేజ వాళ్ళ తమ్ముడు భరత్ అని ఉంటాడు. అతను ప్రేమ వివాహం చేసుకోవడానికి చెన్నై వచ్చారు.. ఆ అమ్మాయి పెద్ద వ్యాపారవేత్త కూతురని చెప్పారు.. మరుసటి రోజు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని మళ్లీ వెళ్ళిపోతారు అప్పటిదాకా మీ రూమ్ వాళ్ళకి ఇవ్వండి అంటూ అడిగారు.. దీంతో భయపడి పోయిన పోసాని నాన్న, బాబాయ్ కి చెప్పకుండా ఇలా చేయడం తప్పు అంటూ చెప్పుకొచ్చారు.. దీంతో రవి వాళ్లకు చెప్పోద్దంటూ బ్రతిమిలాడాడు..

దీంతో పోసాని కృష్ణ మురళి నేను వాళ్లతో మాట్లాడిన తర్వాతే జెన్యూన్ అనిపిస్తే నా రూమ్ ఇస్తాను అంటూ చెప్పుకొచ్చారు. ఆ విధంగానే భరత్ ఆయన లవర్ పోసాని కృష్ణమురళి అంతా కలిసి ఒక రెస్టారెంట్లో కలుసుకున్నారు.. అక్కడ భరత్ ను మరియు ఆయన లవర్ ను చూసినటువంటి పోసాని వాళ్ళ క్యారెక్టర్ చాలా మంచిదని అర్థం చేసుకున్నాడు. ఆ విధంగానే వాళ్లకి రూము ఇచ్చి ఆయన ఆ రెండు రోజులు ఆఫీసులో పడుకున్నారు. ఇంతలో ఈ విషయాన్ని పరిచూరి బ్రదర్స్ కి ఎవరో చెప్పడంతో అది చాలా పెద్ద రచ్చయింది.. ఈ సంఘటనతో పరుచూరి బ్రదర్స్ నన్ను తిట్టి పంపించేశారని చెప్పుకొచ్చారు.(Posani Krishna Murali)