Pragathi aunty who is infatuated with the boy

Pragathi: ఏంటి సినిమాల్లో తల్లిగా.. అత్తగా..ఎంతో సాంప్రదాయమైన పాత్రల్లో నటించే ప్రగతి ఆ కుర్రాడి పై మోజు పడుతుందా.. ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న ఈ సెన్సేషనల్ న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం . ప్రగతి ఆంటీ అనే పేరు చెప్పగానే అందరికీ కట్టుబొట్టు సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని ఉండే రూపమే వారి మైండ్లో మెదులుతుంది..

Pragathi aunty who is infatuated with the boy

ఎన్నో సినిమాల్లో స్టార్ హీరో హీరోయిన్లకు తల్లి, పిన్ని, అత్త పాత్రల్లో చేస్తూ ఇండస్ట్రీలో తల్లి అత్త పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన ప్రగతి కేవలం సినిమాల్లోనే కాదు సోషల్ మీడియా ద్వారా కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించింది. సోషల్ మీడియాలో అనునిత్యం తన కి సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేస్తూ నెట్టింట యాక్టివ్ గా ఉంటుంది.అయితే ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాల్లో మాత్రమే కాదు పవర్ లిఫ్టింగ్ చేయడంలో కూడా ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు. (Pragathi)

Also Read: Kubera Movie: కుబేర సినిమాలో ధనుష్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో.. దరిద్రం అంటే ఇదే.?

ఎందుకంటే ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ లో కూడా పాల్గొంటుంది.అలా జిమ్ములో ప్రగతి ఆంటీ చేసే ఎక్సర్సైజులు చూస్తే మాత్రం కుర్రకారు కి చెమటలు పడుతాయి. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టాక భర్తతో మనస్పర్ధలు రావడంతో విడిపోయింది.

Pragathi aunty who is infatuated with the boy

ఇక భర్తతో విడాకులు తీసుకున్నాక ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్న ప్రగతి సినిమాల్లోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే అలాంటి ప్రగతిని అందరూ ప్రగతి ఆంటీ అని పిలుచుకుంటారు. అయితే గత కొద్దిరోజుల నుండి నటి ప్రగతి పై కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి.ఇండస్ట్రీలో ఉండే ఓ కుర్రాడిపై ప్రగతి ఆంటీ మోజు పడిందని, ఆ కుర్రాడితో చెట్టాపట్టాలేసుకకొని తిరుగుతుందనే రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ ఈ రూమర్లలో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం తెలియదు.(Pragathi)