Pragya Jaiswal: ఆ క్రికెటర్ తో ఒక్క రాత్రయినా గడపాలి.. బోల్డ్ కామెంట్ చేసిన బాలయ్య బ్యూటీ.?

Pragya Jaiswal: చాలామంది ఇండస్ట్రీలో ఉండేటువంటి హీరోయిన్స్ స్పోర్ట్ మెన్స్ తో ప్రేమలో పడడం ఇప్పటివరకు చూసాం.. ఇందులో ముఖ్యంగా క్రికెటర్స్ తో ఎక్కువగా లవ్ లో పడుతూ ఉంటారు. ఆ విధంగానే ఈ ముద్దుగుమ్మ కూడా ఆ క్రికెటర్ తో లవ్ కోరుకోకుండా డైరెక్ట్ గా ఒక రాత్రి గడపాలని భావిస్తుందట. ఆయనతో ఒక్క రాత్రి ఉన్న చాలు అని అనుకుంటుందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆ క్రికెటర్ ఎవరు? అనే వివరాలు చూద్దాం..
Pragya Jaiswal sensational comments
ప్రగ్యా జైస్వాల్ తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణ సినిమా ద్వారా ఎంతో గుర్తింపు పొందింది ఈ ముద్దుగుమ్మ. నందమూరి బాలయ్య హీరోగా వచ్చిన అఖండ సినిమా ఇంతటి విజయం సాధించిందో మనందరికీ. ఇందులో ప్రగ్యా జైస్వాల్ బాలకృష్ణ సరసాన నటించింది. అయితే ఈ చిత్రం తర్వాత ఈమెకు అనేక అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. (Pragya Jaiswal)
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ కి అదిరిపోయే గిఫ్ట్ పంపిన రౌడీ హీరో..?
కానీ చివరికి బోల్తా కొట్టి ఆమెకు అవకాశాలు చాలా తక్కువ అయిపోయాయి. సోషల్ మీడియాకే పరిమితమైనటువంటి ఈ ముద్దుగుమ్మ, తాజాగా ఒక ఆసక్తికరమైనటువంటి పోస్ట్ పెట్టింది. ఆమెకు ప్రముఖ క్రికెటర్ శుభమాన్ గిల్ తో డేటింగ్ చేయాలని, ఆయనతో ఒక్కరోజైనా గడపాలని సోషల్ మీడియా వేదికగా చెప్పింది.

అయితే శుభమాన్ ఇప్పటికే సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో డేటింగ్ చేస్తున్నట్టు అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి ఆయనపై తాజాగా ప్రగ్య మనసు పారేసుకోవడంతో సారా టెండూల్కర్ ను మోసం చేస్తావా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది ఆఫర్స్ లేక అలాంటి పనికి కూడా దిగజారుతున్నావా అంటూ రకరకాలుగా విమర్శిస్తున్నారు.(Pragya Jaiswal)