Preity Zinta: పంజాబ్ గెలుపు.. చాహల్‌ను హత్తుకున్న ప్రీతి
Preity Zinta: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా మంగళవారం రోజున పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జెట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అనూహ్యంగా.. చివరి క్షణం లో విజయం సాధించింది. 16 పరుగుల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు పైన విజయం సాధించింది పంజాబ్.

Preity Zinta Hugs chahal
ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్కతా నైట్ రైడర్స్ అట్టర్ ఫ్లాప్ అయింది. 15.1 ఓవర్లలోనే 95 పరుగులకు కేకేఆర్ ఆల్ అవుట్ అయింది. దీంతో 16 పరుగులతో గ్రాండ్ విక్టరీ కొట్టింది పంజాబ్ కింగ్స్.
Vijayashanthi: పవన్ భార్యపై ట్రోల్స్.. విజయశాంతి ఫైర్!
ఇందులో చాలా నాలుగు ఓవర్లు వేసి 28 పరుగులు ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ విజయం తర్వాత… పంజాబ్ కింగ్స్ సహా ఓనర్ ప్రీతిజింటా… చేసిన పని వైరల్ గా మారింది. చాహల్ కు… అదిరిపోయే హగ్ ఇచ్చింది ప్రీతి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రతి మ్యాచ్ విజయం తర్వాత ఇలాగే.. చేస్తూ ఉంటుంది ప్రీతి జింటా. ఇప్పుడు చాహాల్ ను కూడా హగ్ చేసుకుంది.
Drinking Warm Water: వేసవి కాలంలో వేడి నీళ్లు తాగుతున్నారా.. అయితే జాగ్రత్త !