Ipl 2025: పోరాడి ఓడిన గుజరాత్… పంజాబ్ రాత మార్చుతున్న అయ్యర్ ?
Ipl 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… తాజాగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. హై స్కోరింగ్ మ్యాచులో రెండు జట్లు కూడా చాలా పోరాడి… మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి.

Punjab Kings won by 11 runs
Lucknow Super Giants: శార్దుల్ ఠాకూర్ కు లక్నో ఆఫర్ ?
ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు పైన 11 పరుగుల తేడాతో విజయం సాధించింది పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 243 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ తడపబడింది.. మొదట్లో గుజరాత్ టైటాన్స్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చివరకు… మ్యాచ్ మాత్రం గుజరాత్ పైన పంజాబ్ గెలిచింది.
Ashutosh Sharma: కాటేరమ్మ కొడుకును తప్పు చేసిన పంజాబ్ ?