Pushpa-2: ఈ 5 కారణాల కోసమైనా పుష్ప-2 చూడాల్సిందే..?
Pushpa-2: ఏదైనా సినిమా విడుదలయితే ఆ సినిమా చూడడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అలా ఆ సినిమాలో కొన్ని ప్లస్ లు కొన్ని మైనస్ లు ఉంటాయి. అయితే తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న పుష్ప-2 సినిమాని కూడా ఈ ఐదు కారణాల కోసమైనా కచ్చితంగా చూడాల్సిందే అంటున్నారు సినీ క్రిటిక్స్.మరి ఈ సినిమా చూడడానికి గల ఐదు కారణాలు ఏంటయ్యా అంటే.. మొదటిది సుకుమార్ టేకింగ్స్..
Pushpa-2 must be watched for these 5 reasons
పుష్ప పార్ట్ వన్ లో ఉన్న ఎన్నో సస్పెన్స్ సన్నివేశాలను పుష్పటుల్లో చూపించబోతున్నారు. అలాగే ఈయన డైరెక్షన్ మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో ఏ విధంగా హిట్టు కొడుతుందో కచ్చితంగా చూడాల్సిందే. ఇక రెండోది పుష్ప-2 సినిమా షూటింగ్ మొదలైనప్పటినుండి పుష్ప టు లో శ్రీవల్లి మధ్యలోనే చనిపోతుంది అని ఒక రూమర్ వినిపిస్తోంది. అయితే అది నిజమో కాదో తెలియాలంటే పుష్ప-2చూడాల్సిందే.(Pushpa-2)
Also Read: Pushpa 2 Tickets: పుష్ప 2 సినిమాపై మేకర్స్ తప్పుడు నిర్ణయం.. సినిమాపై భారీ ఎఫెక్ట్?
ఇక మూడవది అల్లు అర్జున్ యాక్టింగ్.. తన నటనతో నేషనల్ అవార్డుని అందుకున్న అల్లు అర్జున్ అవార్డు అందుకున్న జోష్ లో ఇంకా ఎలా నటించారో ఈ సినిమాలో చూడవచ్చు. ఇక నాలుగవది గంగమ్మ తల్లి జాతర సీన్.. పుష్ప టు సినిమాకి సంబంధించి గంగమ్మ తల్లి జాతర సీన్స్ ఇప్పటికే అందర్నీ ఆకట్టుకున్నాయి.
గంగమ్మ తల్లి జాతర సన్నివేశాలలో అల్లు అర్జున్ చీర కట్టుకోవడం ఈ సినిమాకి పెద్ద హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఈ సీన్ చూడడం కోసమైనా సినిమా చూడాల్సిందే..ఇక చివరిగా క్లైమాక్స్.. పుష్ప టు క్లైమాక్స్ బాహుబలిని మించి ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుందో చూడడం కోసం అయినా పుష్ప సినిమా పూర్తిగా చూడాల్సిందే.(Pushpa-2)