Raasi: ఆ హీరో పెళ్లి చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటా అంటూ రాశి సంచలనం.?

Raasi: సీనియర్ నటి రాశి ఇప్పుడు సినిమాల్లో ఆఫర్స్ లేకపోవడంతో బుల్లితెరపై సీరియల్స్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటుంది. అయితే అలాంటి రాశి పలు టీవీ షోస్ లో కూడా జడ్జిగా వ్యవహరిస్తుంది. అయితే రాశికి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయిన సంగతి మనకు తెలిసిందే.మొదట ఓ డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత అతనికి విడాకులు ఇచ్చేసి శ్రీముని అనే డైరెక్టర్ ని పెళ్లాడింది.
Raasi sensation says he will commit suicide if the hero doesnot get married
ప్రస్తుతం వీరి లైఫ్ సాఫీగా సాగిపోతున్న తరుణంలో రాశి వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు రావడంతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అలా రాశి సీరియల్స్ సినిమాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది.అయితే హీరోయిన్ రాశికి చిన్నప్పటి నుండి పెళ్లి అంటే ఎంతో ఇష్టం ఉండేదట.స్కూల్లో టీచర్స్ పెద్దయ్యాక ఏమవుతావు అంటే పెళ్లయ్యాక మంచి హౌస్ వైఫ్ ని అవుతాను అంటూ గర్వంగా చెప్పుకునేదట. (Raasi)
Also Read: Roja: రోజా పొగరు.. చెప్పినా వినకుండా ఆ హీరోయిన్ ని బండ బూతులు తిట్టి.?
అలా చిన్నప్పటినుండే పెళ్లి మీద ఇష్టం ఉన్న రాశి ఓసారి ఓ హీరో ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్నే చేసుకుంటాను లేకపోతే చస్తా అన్నట్లుగా మాట్లాడి తల్లిదండ్రులను బెదిరించిందట. ఇకఆ హీరో ఎవరంటే వెంకటేష్.చెన్నైలో ఉండే సినిమా స్టూడియోస్ సమీపంలో రాశి పేరెంట్స్ చిన్న టీ షాప్ ని నడిపించే వారట. అలా ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు వాళ్ళ టీ షాప్ లో టీ తాగడానికి వచ్చేవారట. ఆ తర్వాత ఓ రోజు మ్యాగజిన్ పై వెంకటేష్ ఫోటో చూసి రాశి పెళ్ళంటూ చేసుకుంటే ఈ హీరోనే చేసుకుంటాను.

నాకు ఈ హీరో కావాలి అంటూ ఇంట్లో పేరెంట్స్ ముందు బలవంతం చేసిందట. అయితే రాశి ప్రవర్తన చూసి పేరెంట్స్ భయపడిపోయారట. ఎందుకంటే రాశి ఆ మాటలు మాట్లాడిన సమయంలో చాలా చిన్న ఏజ్.అలా తెలిసి తెలియని ఏజ్ లోనే పెళ్లిపై అలా మాట్లాడేసరికి తల్లిదండ్రులు షాక్ అయ్యారట. ఆ తర్వాత చిన్న వయసులో ఏం మాట్లాడుతుందో తెలియక అలా పిచ్చి మాటలు మాట్లాడుతుందని పేరెంట్స్ రాశికి నచ్చజెప్పారట. అయితే ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రాశి స్వయంగా బయట పెట్టింది.(Raasi)