Rahul Gandhi: రేవంత్‌ కు షాక్‌..పొన్నంకు రాహుల్‌ గాంధీ లేఖ ?

Rahul Gandhi: తెలంగాణ సీఎం రేవంత్‌ కు షాక్‌ తగిలింది. మంత్రి పొన్నం ప్రభాకర్ కు రాహుల్‌ గాంధీ లేఖ రాశారు. తెలంగాణ సర్కార్‌ పనితీరుపై మెచ్చుకుంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కు లేఖ రాశారు. మీ నాయకత్వంలో ఏడాది పూర్తి చేసుకున్న తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తు విజయవంతంగా ముందుకు వెళ్తుందని పొన్నం మొదట లేఖ రాశారు. Rahul Gandhi

Rahul Gandhi Letter To Ponnam Prabhakar

అయితే… మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖకు బదులుగా లేఖ రాశారు రాహుల్ గాంధీ. మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి రాసిన లేఖలో కీలక అంశాలు జోడించారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్‌ పార్టీ హామీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నానన్నారు రాహుల్ గాంధీ. Rahul Gandhi

Also Read: Annamalai: రేవంత్ రెడ్డి పరువు తీసిన అన్నామలై ?

రవాణా శాఖ మరియు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ చేపట్టిన కార్యక్రమాలను నేను అభినందిస్తున్నానని మెచ్చుకున్నారు. నేను తెలంగాణ ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు రాహుల్ గాంధీ. మా దార్శనికతను సాకారం చేసే దిశగా మీరు నిరంతరం కృషి చేస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. Rahul Gandhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *