Lavanya: మళ్లీ వచ్చిన రాజ్ తరుణ్ లవర్.. సోమవారం వాడి భాగోతం వీడియోతో బయటపెడతా అంటూ..?
Lavanya: గత కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రాజ్ తరుణ్ కు సంబంధించిన ప్రేమ వ్యవహారం గురించి వార్తలు వినిపించాయి. హీరో రాజ్ తరుణ్ లవర్ ను అని చెబుతూ లావణ్య అనే యువతి సంచలన విషయాలు బయటపెట్టిన విషయం అందరికీ తెలిసిందే.
Raj Tarun lover Lavanya who came back
నన్ను ప్రేమ పేరుతో లొంగ తీసుకొని శారీరకంగా కూడా వాడుకున్నారని, చివరికి పెళ్లి చేసుకోమని అడిగితే దూరం పెట్టారని, ప్రస్తుతం మరో హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఆయన ప్రేమలో ఉన్నారని లావణ్య వెల్లడిస్తూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేసింది. దీంతో రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. (Lavanya)
Also Read: Daku Maharaj: బాలకృష్ణ డాకూ మహారాజ్ లోని ప్లస్ మైనస్ లు..?
చివరికి పోలీసులు ఎంక్వయిరీ స్టార్ట్ చేసి ఇద్దరిని పిలిపించి మాట్లాడారు.. ఇక తర్వాత ఏమైందో ఏమో కొన్నాళ్లకు వీరిపై వార్తలు రావడం ఆగిపోయాయి.. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా లావణ్య మరోసారి ఒక పోస్ట్ పెట్టి వైరల్ అవుతుంది.. సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా మళ్ళీ ఎంట్రీ ఇస్తున్న.. ఈసారి మస్తాన్ సాయికి మూడింది.. అతని వ్యవహారాలన్నీ బయట పెడతాను. సాయికి సంబంధించిన డ్రగ్స్, సెక్స్ అలాగే మనీ గురించి కూడా డెబ్యూ వీడియోతో పని మొదలు పెడతానని చెప్పుకొచ్చింది..
ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ విధంగా లావణ్య సెక్స్, డ్రగ్స్ అనే పదం వాడడంతో ఏ విషయాలు బయటపెడుతుందో అని మీడియా అంతా కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తోంది.. మరి చూడాలి ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.(Lavanya)