Rajamouli: పెళ్ళైన హీరోతో రాజమౌళి కూతురు డేటింగ్.. స్వయంగా చెప్పిన డైరెక్టర్.?


Rajamouli daughter is dating a married hero

Rajamouli: ఏంటి రాజమౌళి కూతురు పెళ్లయిన హీరోతో డేటింగ్ చేస్తుందా ..ఇది నిజమేనా అని చాలామంది షాక్ అవుతారు. కానీ రాజమౌళి స్వయంగా ఈ విషయాన్ని బయట పెట్టడంతో అందరూ అవాక్కైపోతున్నారు. మరి ఇంతకీ రాజమౌళి కూతురు ఎవరితో డేటింగ్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం.రాజమౌళి కూతురు అంటే చాలామంది షాక్ అవుతారు. ఎందుకంటే రాజమౌళికి అసలు పిల్లలు లేరు కదా.. రమా కి పుట్టిన కార్తికేయనే తన సొంత కొడుకు అనుకుంటున్నారు కదా అనుకుంటారు.

Rajamouli daughter is dating a married hero

కానీ రాజమౌళి రమ కలిసి పిల్లల్ని కనక పోయినప్పటికీ మయూఖా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. దత్తత కూతురు లాగా కాకుండా సొంత కూతురు లాగే పెంచుతున్నారు. అయితే అలాంటి మయూఖా ఓ స్టార్ హీరో మీద ప్రేమ పెంచుకుందట. ఆ హీరోతో ఒక్కరోజైనా గడపాలని నిర్ణయించుకుందట. అయితే ఈ విషయం తెలుసుకున్న రాజమౌళి ఆ హీరోతో డేటింగ్ కి ఏర్పాటు చేశారట.ఇక అసలు విషయంలోకి వెళ్తే.. రాజమౌళి కూతురు మయఖ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ఒక్కరోజు అయినా సరే డేట్ చేయాలి అనుకుందట.(Rajamouli)

Also Read: Ranbir Kapoor:అలియా కంటే ముందే రణబీర్ కపూర్ పెళ్లి.. ఫస్ట్ వైఫ్ ని ఎప్పటికైనా కలుస్తా అంటూ.?

ఇక డేటింగ్ అంటే వేరే ఏదో తప్పు కాదు. ఆయనతో కలిసి డిన్నర్ చేసి మనసు విప్పి మాట్లాడుకోవడం. అయితే ఈ విషయం తెలుసుకున్న రాజమౌళి సిద్ధార్థ్ తో ఒకరోజు నా కూతురు మిమ్మల్ని కలవాలని ఉందంటుంది అని అడగగా సిద్ధార్థ్ ఓ రోజు మయూఖని ఇంటికి పిలిపించి అన్ని మర్యాదలు చేసి ఆమెతో మనసు విప్పి మాట్లాడారట.అయితే సిద్ధార్థ్ ఇంటికి వెళ్లి వచ్చాక మయూఖ తన తండ్రి రాజమౌళితో ఆయన వల్ల నేను ఎన్నో మంచి అనుభవాలను, గొప్ప జ్ఞాపకాలను సంపాదించుకున్నాను అంటూ చెప్పిందట.

Rajamouli daughter is dating a married hero

అయితే ఇదే విషయాన్ని రాజమౌళి నెట్టింట్లో పోస్ట్ చేసి సిద్ధార్థ్ మల్హోత్రా కి థాంక్స్ చెప్పారు. కానీ సిద్ధార్థ్ మాత్రం మీరు నాకు థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు.నేను మీకు పెద్ద అభిమానిని.మిమ్మల్ని కూడా త్వరలోనే కలవాలని కోరుకుంటున్నాను. అలాగే అంత పెద్ద డైరెక్టర్ కూతురైన కూడా మయూఖకి కాస్త కూడా పొగరులేదు అంటూ సిద్ధార్థ్ మల్హోత్రా రిప్లై ఇచ్చారు.(Rajamouli)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *