Rajendra Prasad: రాజేంద్రప్రసాద్ సూసైడ్.. సంచలన నిజం వెలుగులోకి..?


Rajendra Prasad suicide Sensational truth come to light

Rajendra Prasad: నట కిరీటిగా తెలుగు ఇండస్ట్రీలో పేరున్న రాజేంద్రప్రసాద్ అంటే తెలియని వారు ఉండరు.ఈయన కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా ఉండేవారు.అప్పట్లో కామెడీ హీరోగా ఈయన తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. అయితే సినిమాల్లో ఎంతో మంచి గుర్తింపు ఉన్న రాజేంద్రప్రసాద్ సినిమాల్లోకి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారట.ముఖ్యంగా ఒకానొక సమయంలో సూసైడ్ కూడా చేసుకోవాలి అనుకున్నారట. మరి ఇంతకీ రాజేంద్రప్రసాద్ ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారో ఇప్పుడు చూద్దాం.

Rajendra Prasad suicide Sensational truth come to light

రాజేంద్రప్రసాద్ బీటెక్ పూర్తయ్యాక సినిమాల్లోకి రావాలనే కలలు కన్నారట.కానీ ఆయన సినిమాల్లోకి రావడం తండ్రికి ఇష్టం లేదట.దాంతో సినిమాల్లోకి వెళ్తాను అని రాజేంద్రప్రసాద్ చెప్పగానే నీ ఇష్టానికి నువ్వు వెళ్తున్నావ్..తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు.ఒకవేళ సినిమాలో సక్సెస్ కాకపోయినా ఇంటికి రావద్దు అని వార్నింగ్ ఇచ్చారట.(Rajendra Prasad)

Also Read: Keerthy Suresh: ఆస్తి కోసమే బిజినెస్ మ్యాన్ తో.. పెళ్లికి ముందే అలా చేస్తున్న కీర్తి సురేష్.?

ఇక తండ్రి అలా చెప్పినా వినకుండా మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్లి కోచింగ్ తీసుకున్నాక సినిమాలో అవకాశాలు రాలేదట.ఎందుకంటే ఆయన కి హీరో గ్లామర్ అంతగా ఉండదు కాబట్టి అవకాశాలు ఎవరు ఇవ్వలేదు. ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చిన సమయంలో తండ్రి నిన్ను రావద్దని చెప్పాను. మళ్లీ ఎందుకు వచ్చావు అని అవమానించారట.

Rajendra Prasad suicide Sensational truth come to light

ఇక తండ్రి అవమానం తట్టుకోలేక రాజేంద్రప్రసాద్ సూసైడ్ చేసుకొని చనిపోవాలి అని నిర్ణయం తీసుకున్నారట.ఆ తర్వాత తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరినీ కలిసి చివరిసారిగా మాట్లాడారట. ఇక చివరికి నిర్మాత పుండరీకాక్షాయ ఇంటికి వెళ్లగా ఆయన మంచి భోజనం పెట్టించి సినిమాలో అవకాశం ఇప్పిస్తానని తీసుకువెళ్లారట. అలా సినిమాల్లోకి రాజేంద్రప్రసాద్ ఇచ్చారట. ఇక ఈ విషయాన్ని రాజేంద్రప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.(Rajendra Prasad)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *