Bhagya Shri Borse: రామ్ పోతినేనిని వల్లో వేసిన భాగ్యశ్రీ.. వార్నింగ్ ఇచ్చిన మాజీ లవర్.?
Bhagya Shri Borse: ప్రస్తుతం రామ్ పోతినేనికి సంబంధించి డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. రామ్ పోతినేని ప్రస్తుతం రాపో 24 అనే సినిమాలో చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన భాగ్యశ్రీ బోర్సేతో ఆయన డేటింగ్ చేస్తున్నారని, వీరిద్దరి మధ్య యవ్వారం ఎటు నుంచి ఎటో తిరిగింది అని, ఇద్దరు సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నట్టు డేటింగ్ రూమర్లు మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

Ram Pothineni Bhagya Shri Borse dating rumours
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఈ విషయాన్ని ఎవరో లీక్ చేశారని, రామ్ పోతినేని తో కలిసి నటిస్తున్న వాళ్లే ఎవరో టాలీవుడ్ లో లీక్ చేశారని,అందుకే ఈ వార్త వైరల్ అవుతుంది అని మాట్లాడుకుంటున్నారు. అయితే పెద్ద ఎత్తున రామ్ పోతినేని భాగ్యశ్రీ డేటింగ్ వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది అనుపమ పని అయిపోయిందా..(Bhagya Shri Borse )
Also Read: Ram Pothineni: యంగ్ హీరోయిన్ తో రామ్ పోతినేని డేటింగ్.. ముంబైలో సంసారం.?
ఇన్ని రోజులు అనుపమ రామ్ పోతినేని మధ్య లవ్ ఉందన్నారు. ఇప్పుడేమో భాగ్యశ్రీ వల్లో పడ్డారా..అనుపమ ఇక సైడ్ అయినట్లేనా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం తెలిసిన అనుపమ పరమేశ్వరన్ భాగ్యశ్రీ బోర్సేకి ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ఒక రూమర్ వైరల్ అవుతుంది.

కానీ ఇందులో ఎంత నిజం ఉంది అని మాత్రం తెలియదు. అలాగే రామ్ పోతునేని భాగ్యశ్రీ బోర్సే డేటింగ్ వార్తలపై కూడా హీరో హీరోయిన్లలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే అని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి వీరిద్దరి మధ్య వస్తున్న డేటింగ్ వార్తలు నిజమేనా లేక ఇది కూడా రూమరా..(Bhagya Shri Borse )