Ranbir Kapoor: నా కొడుకు ప్రియురాలు ఎప్పటికీ దీపికా పదుకొనేనే.. రణబీర్ కపూర్ తల్లి సంచలనం.?

Ranbir Kapoor: అసలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఈ సినిమా ఇండస్ట్రీలోని నటులు ఫాస్ట్ గా ఉంటారని చెప్పవచ్చు. ఎలాంటి ఫ్యాషన్ అయినా ఈ ఇండస్ట్రీ నుంచే మొదలవుతుంది. అలాంటి బాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోవడం, విడిపోవడం మళ్లీ రెండో పెళ్లి చేసుకోవడం, విడిపోవడం వంటి విషయాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అలా బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకొని దూసుకుపోతున్న హీరోలలో రణ్బీర్ కపూర్ ఒకరు. మోస్ట్ హ్యాండ్సమ్ గా ఉండే ఈ హీరోకు ఎక్కువమంది లేడీ ఫ్యాన్స్ ఉంటారు.
Ranbir Kapoor mother is a sensational comments on Deepika
అలాంటి రన్బీర్ కపూర్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న తరుణంలోనే దీపికా పడుకొనేతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారిందట. కానీ చివరికి వీరి ప్రేమ 2009లో సమసీ పోయింది. దీనికి కారణం ఏంటో తెలియదు కానీ ఈమె నుంచి విడిపోయిన తర్వాత రన్బీర్ కపూర్ అలియా భట్ ను వివాహం చేసుకున్నారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా రణ్బీర్ కపూర్ దీపికాతో విడిపోవడానికి కారణమేంటనేది నీతూ తెలియజేసింది. రన్బీర్ కపూర్ దీపికా పడుకొనే తమాషా అనే సినిమాలో కలిసినటించారు.(Ranbir Kapoor)
Also Read: Silk Smitha Death: ఆస్తి కోసమే సిల్క్ స్మిత ను చంపేశారా.. సంచలన నిజాలు వెల్లడించిన సోదరుడు!!
ఈ సినిమా తర్వాత ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారింది. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారట.. కానీ వారిద్దరి మధ్య ఏదో చిన్న అండర్స్టాండింగ్ మిస్ అయిపోయి గొడవలు ఏర్పడ్డాయని రన్బీర్ కపూర్ తల్లి నీతూ తెలియజేసింది. ఆ గొడవల వల్ల ఇద్దరం కలిసి ఉండలేమని పెళ్లి చేసుకుంటే ఇబ్బందుల అవుతాయని అనుకున్నారట. ఇద్దరు ఇష్ట ప్రకారమే విడిపోయారు. ఆ తర్వాత రన్బీర్ కపూర్ అలియా భట్ వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చారు.

అలాగే దీపికా కూడా రన్వీర్ సింగ్ ను పెళ్లి చేసుకొని ఒక పాపకు జన్మనిచ్చింది. నా కొడుకు కి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారనేది నేను నమ్మను. నా కొడుక్కి ఉన్నది ఒకే ఒక్క గర్ల్ ఫ్రెండ్.. ఆమెనే దీపిక పదుకొనే అంటూ నీతూ కపూర్ ఓ షోలో చెప్పుకొచ్చింది.ఈ విధంగా ఈ రెండు జంటలు సినిమా ఇండస్ట్రీలో మంచి స్టార్లుగా దూసుకుపోతూ హ్యాపీ జీవనాన్ని గడుపుతున్నారని చెప్పవచ్చు.(Ranbir Kapoor)